పరాయి స్త్రీ తో సంబంధం పెట్టుకునే ప్రతీ మగాడు తప్పక చూడాల్సిన వీడియో

ఒక సారి ఒక రాజు గుర్రం మీద సవారి చేస్తూ ఒక ఇంటి దెగ్గర నిలపడ్డాడు ఆ ఇంటిలో ఒక ఆవిడ వాలా ఆయనకు అన్నం వాదిస్తూ ఉంది ఆమె చాలా అందగతే ఆమె అందాన్ని చూసి రాజు గారికి ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి బానిసై మోహంలో పడిపోయాడు నా రాజ్యంలో ఇంత అందమైన స్త్రీ ని ఎపుడు ఇదివరుక చూడలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనికై బయటకు వెళ్ళాడు భర్తను పంపించి వాకిలి మూసేసి తాను ఇంట్లోకి వెళ్ళింది అప్పుడు ఆ రాజు ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసి తన వస్త్రాలను బట్టి ఎవరో రాజా వంశీకుడు అని అనుకుంది ఎవరు మీరు అని ప్రశ్నించింది

రాజు గారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును నువ్వు చాలా అందంగా ఉన్నావ్, ని అందం నన్ను కట్టి పడవేస్తుంది నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లిచేసుకొని నిన్ను నా రాజ్యానికి మహా రాణిని చేస్తాను నీవు మారుపెన్నడూ చూసని సంపద చూడగలవు. ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారం కలది ఆవిడ రాజుగారితో ఇలా అనింది – రాజా తప్పకుండ మీ కోరిక తీరుస్తాను ముందు మీరు అలసిపోయి ఉంటారు, వెళ్లి కాలు చేతులు కాసుకొని లోపలి రండి అని చెప్పింది

ఆమె అంగీకారంతో రాజుకు అవధులు లేవు ఇంత సులువుగా తాను అంగీకరిస్తుంది అని ఊహించలేదు. రాజు ఇంటిలోపలికి వేలాడు రాజా మీరు భోజన చేయండి అంటూ వాలా అయన తిన్న అరిటాకును అయముందు వేసి ఇలా అనింది. ఇప్పుడే మా వారు ఇదే ఆకులో భోజనం చేసి వెళ్లారు అదే వేంగిలి ఆకులో మీరు భోజనం చేయండి ఆకలి తీరక నేను మీతో వస్తాను అనింది, రాజుకు అది చూసి కోపము మరియు ఆ వేంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్ని వేలే ప్రభువుని నేను బంగారు కంచంలో భోజనం చేసి వ్యక్తిని నేను నాకు ఇలాంటి వేంగిలి ఆకులో భోజనము పెట్టటానికి నీకు ఎంత దైర్యం అందుకు సమాధానం ఇలా చెప్పింది

మహారాజా నా భర్త భోజనం చేసిన ఆకును వేంగిలి అంటున్నారే మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు వేంగిలి అడ్డురాలేదా, పెళ్లయిన నన్ను మల్లి పెళ్లిచేసుకోటానికి అడ్డురాని వేంగిలి భోజనం చేసి ఆకులో కలిగిందా ఎంత ఆశ్చర్యం అనింది. రాజుకు ఆమె మాటలోని అంతరార్ధం అర్ధం అయింది రాజుకు కనువిప్పు కలిగింది మొకం పాట పాంచాలీ ఐయ్యింది. ఆసీదా సంస్కారానికి సమయస్ఫూర్తి ముగ్ ధుడైయ్యాడు

ఆవిడ పాదాల మీద పది నమస్కరించాడు ఆవిడా కాళ్ళ మీద పది తల్లి నన్ను క్షమించు కేవలం బాల సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రామ్ కూలిపోయి అవివేకంతో అగ్యాన్నిల ప్రవర్థించాను నీవు ఎంతో నేర్పుగా నాకు సుష్మజాన్ని దర్పింపచేసావు నేను చూపించిన ఆశలకు లోపడక మీ పతివ్రతను చాటావు నీవంటి మాతృమూర్తుల వల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పరాయి స్త్రీ పై మొహం వేంగిలి ఆకు రెండు ఒక్కటే