టీచర్ ని ప్రెగ్నెంట్ చేసి పెళ్లి చేసుకున్న10th క్లాస్ అబ్బాయి.ఎక్కడ జారిందో తెలుసా..!!

హెడ్ లైన్ చదివిన వెంటనే ఏదో భూతు సినిమా టైటిల్ అని అనుకుంటున్నారా దీన్ని పతి మనవాళ్ళు వెస్టర్న్ కల్చర్ ఎలా ఆలపరుచుకుంటున్నారో అర్ధం అవుతుంది ఇటువంటి సంస్కృతిని మనకు అంటించినందుకు ఆ స్వదేశీలకు దణ్ణం పెట్టొచ్చు.నిన్న మొన్నటి వరకు పేస్ బుక్ ప్రేమలు దేశాలు కాండాలు దాటి వివాహాలు చేసుకోవటం మనం విన్నాము మరి చూసాము ఇంకొంత ముందడుగువేసి ఈ విషయంలోకి లోతుగా వెళితే తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చాడువుతున్న ఒక పిల్లవాడు తన ఇంగ్లీష్ టీచర్ ను వివాహం చేసుకున్నాడు

తాను ప్రేమిస్తున్నట్టు చెప్పగానే ఆమె కూడా ఒప్పుకోవటం అక్కడ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది వారు చేస్తున్న ఈ చెండాలం వారి పెద్దవారు ఒప్పుకోరు అని తెలిసి ఇద్దరు పెళ్లితరువాత చేయవలసిన పనిని పెళ్ళికి ముందే కానిచ్చేశారు దానితో ఆ టీచర్ కు కడుపు వచ్చేసింది దీనితో చేసేది లేక ఇరుకుటుంబాల కలిసి వీరికి వివాహం చేపించేసారు పోనిలే చివరకు ఆలా జారింది మంచిదేగా అనే అనుకునేవారు కూడా ఉన్నారు.ఒక్కసారి ఆలోచించండి 10వ తరగతి పిల్లవాడికి బుద్ధిలేకపోతే ఆమె ఒక టీచర్ వృత్తిలో ఉంది కదా ఆమెకు బుడ్డి లేదా సరే ఇద్దరికీ లేదు అనుకుందాం వీరి పెద్దలకు ఎం అయింది

అసలు 10వ తరగతి అంటే ఎంత వయసు ఉంటుంది వారికి మల్లి పిల్లోడు పుడితే ఎలా ఉంటుంది వాడు అసలు ఎలా చూసుకుంటారు ఎం పెట్టి పోషిస్తాడు గెట్టిగా మాట్లాడితే అసలు ఇవ్వన్నీ చూసుకోవలసిన వయసు కూడా కాదు వాడిది ఆలోచించటానికి ఎంతో ఘోరంగా ఉంది కదా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రజలు స్పందించాలి వారికి కౌంసిలింగ్ వంటివి నిర్వర్థించాలి ఉదాహరణకు వారిద్దరూ ఇలాచేస్తేనే మనం పెద్దవారి వివాహంచేస్తారు అని భావించటం వల్లే వాలు ఆలా చేశారు లేకపోతే ఆలా చేసి ఉండరు కదా

మొత్తానికి వాలు అనుకున్నది సాధించారు ఆలా కాకుండా వారిద్దరిని కౌంసిలింగ్ కు పంపించి ఉంటె కథ మరోలా ఉండేది అంటున్నారు ఒక మానసిక నిపుణురాలు నిజమే కదా లేకపోతే ఏంటి అంది 10వ తరగతి పిల్లవాడు తన టీచర్ ని పడుపు చేసి పెళ్లి చేసుకోవటం ఏమిటి మనం ఐతే ఆ వయసులో పెనులకోసం లేదా చాకోలెట్ కోసం గొడవపడేవారం ఏంచేస్తాం జనరేషన్ గ్యాప్ పిల్లలు ఇంత అడ్వాన్స్ ఇపోయారు రానున్నరోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూస్తామో..

Do you think the title is a ghost movie title? As soon as you read the headline, you will understand how husbands and western culture play it. Going deeper, a 10th class boy in a government school in Tamil Nadu marries his English teacher.Her confession that she was in love surprised the people there, knowing that their elders would not approve of what they were doing and that the two had to do what they had to do after the wedding before the wedding, with which the teacher had a stomach ache. There are those who think so. Imagine for a second you were transposed into the karmic driven world of Earl.

One thought on “టీచర్ ని ప్రెగ్నెంట్ చేసి పెళ్లి చేసుకున్న10th క్లాస్ అబ్బాయి.ఎక్కడ జారిందో తెలుసా..!!

Leave a Reply

Your email address will not be published.