ట్రైన్ లో 26 మంది అమ్మాయిలు ఎదురుగా కూర్చున్నారు డౌట్ వచ్చి చూడగా..

ముజాఫ నగర్ బాంద్రా ఎక్ష్ప్రెస్స్ లో ఎస్ కోచ్ లో ప్రయాణిస్తున్నాడు ఆదర్శ్ శ్రీవాత్సవ్ అనే పాసెంజర్. రైళ్లు ఎక్కగానే ఏదో బుక్ తీసి చదువుకుంటున్న ఎక్కటం లేదు కారణం అదే బోగీలో బాలికలు ఏడుస్తూ కనిపియ్యటం. ఒకరు కాదు ఇద్దరు కాదు లెక్కపెడితే ఏకంగా 26 మంది ఉన్నారు. అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు, ఎవ్వరికి అనుమానం రాకుండా వారి మీద పెత్తనం చెలాయిస్తున్న 55 వయసు ఉన్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆదర్శ్ కు ఎందుకో అనుమానం వచ్చింది ఇది ఏమయినా కిడ్ నాప్ వ్యవహారం ఏమో అని బలంగా అనిపించింది

తన అనుమానాన్ని ఏమాత్రం పైకి కనిపించ నివ్వకుండా ఫోన్ వాడుతూ తన చూస్తున్న బాలికల పరిస్థితి గురించి క్లుప్తంగా వివరిస్తూ దయచేసి వెంటనే స్పందించండి అంటూ రైలీవే మంత్రికి ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ తో వెంటనే అప్రమత్తం అయినా రైల్వే అధికారులు పోలీసులకి సమాచారం అందించారు. సాధారణ దుస్తులు వేసుకున్న 2 జవాన్లు బాలికలు ఉన్న భోగిలోకి ఎక్కారు వారితో పాటు మరో 2 పెద్దవయసు ఉన్న వారిని గుర్తించారు. ఇద్దరు జవాన్లు వారితో పాటు కొంత సేపు ముచ్చట్లు చెప్పు సమాచారం సేకరించారు

 

నర్కటి గ్యాంగ్ నుంచి ఈద్గా ప్రాంతానికి బాలికలను తరలిస్తున్నట్టు తెలుసుకున్నారు. రైలు ఆగిన స్టేషన్ లో బాలికలందరిని దింపేసి ఆ ఇద్దరి వ్యక్తులను పోలీస్ లు అరెస్ట్ చేసారు. ట్వీట్ చేసిన ఆదర్శ్ ని రైలీవే పోలీసులు అభినందించారు. బాలికలంతా తమ జీవితాలు బుగ్గిపాలు కాకుండా ఉంచినందుకు ఆదర్శకు కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్రస్తుతం బాలికలందరిని శిశుసంక్షేమ గృహానికి తరలించారు పోలీసులు. బాలికలు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుటుంబసభ్యులకు తెలియచేసి వారిని వారికి అందించారు

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వార్తను చూసి ఆదర్శను ప్రశంసలతో ముంచేస్తున్నారు నెటిజనులు. మరిన్ని ఇలాంటి వార్తలు అందరికన్నా ముందు పొందటానికి మా వెబ్సైటు మరియు మా పేస్ బుక్ పేజీలను ఫాలో చేయండి

Adarsh ​​Srivastava, a passenger, was traveling in an S coach on the Muzaffarnagar Bandra Express. The reason for not boarding the train is that the girls are seen crying in the same bogie. There are 26 people in one, not two. Everyone was in the same situation, and there were two 55-year-old men who were manipulating them without anyone suspecting.