40 ఏళ్ళు దాటినవారు మాత్రమే ఈ చూడండి.. ఎందుకో మీకే తెలుస్తుంది..!!

40 ఏళ్ళు రాగానే ఆందోళన మొదలవుతుంది ఇది చాలా సహజం ఎందుకో అలసట, నిరుత్సాహం, దిగులు ఇందుకు మానసిక సమస్యలే కారణం అని చాల మంది అభిప్రాయం వాస్తవానికి మానసిక సమస్యలు ఏమి లేకున్నా ఇవి తప్పదు. శరీరంలో టెస్టా స్టెరోన్ లోపాలు పురుషులలో,ఈస్ట్రోజెన్ లోపల స్త్రీలను సతమతం చేస్తాయి ఈ హార్మోన్ అన్ని శరీరంలో తయారు అయ్యే రసాయనాలు ఇవి లాంగిక హార్మోన్లు.

టెస్టోస్టెరోన్ మగవారికి లక్షణాలు కలిగిస్తే ఈస్ట్రోజెన్ అమ్మాయిలకు లక్షణాలు కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరం అంత వ్యాపిస్తాయి.పురుషులలో కాణాలు ఉత్పత్తికి టెస్టోస్టెరోన్ ఏ కారణం. ఎముకలు కండరాల దృడత్వానికి ఈ హార్మోన్ ఏ కారణం. ఐతే ఈ హార్మోన్ల ఉత్త్పతి తగ్గినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఇలా తగ్గడాన్ని హైపో బోనాడిజం అంటారు.

 

40 ఏళ్ళ తరువాత టెస్టోస్టెరోన్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది ఏటా 1% ఉత్పత్తి తగ్గుతూ 70 ఏళ్ళు వచ్చేసరికి ఈ ఉత్పత్తి 30% నికి పడిపోతుంది ఇందుకు బిన్నంగా కొంతమందిలో ఇంకా వేగంగా తగ్గిపోతుంది. దీనితో పాటు లాంగిగా వాంఛ కోరిక తగ్గడంతో పాటు నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గటం మొదలవుతుంది చికాకు,కోపం పెరుగుతాయి. కీళ్ల నొప్పులు కూడా మొదలవుతాయి

హార్మోన్ ఉత్పత్తికి ఇలా చేయాలి టెస్టోస్టెరోన్ హార్మోన్ 50% కిపైగా తగ్గిపోతే యూరోలజిస్ట్ ను సంప్రదించటం మంచిది. ఇలాంటి సమయంలో కుత్రిమముగా టెస్టోస్టెరోన్ హార్మోన్ అందించటం అవసరం. హార్మోన్ మాత్రలు లేదా ఇంజెక్షన్ల రూపంలో లభిస్తాయి వీటిని ప్రతి 2-3 వారాలకు ఒకటి చప్పున తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇవి వినియోగించాలి అనవసరంగా వాడితే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నటు

ఆహార నియమాలు: క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన పోషకాలు క్యాలిసియం తీసుకుంటే కండరాలు ఎముకలు జీవితాంతం దృడంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి పీచు పదార్ధం ఎక్కువగా ఉంటె పండ్లు కూరగాయలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధిగ రక్తపోటు మధుమేహం సమస్యలను అదుపుచేయగలిగితే హార్మోన్ సమస్యలను నివారించొచ్చు

అమ్మాయిలు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గితే మీకు పలు సమస్యలకు గురిచేస్తుంది ఋతుసంబంధ సమస్యలతో పాటు కీళ్లనొప్పులు తరచూ వేధిస్తాయి వీటికి తోడు నిరంతరం దిగులు ఆందోళనకు లోనవుతారు ఐతే వీటన్నిటికీ కుటుంబ సమస్యలే కారణం అనుకోని చాలా మంది వైద్యులని సంప్రదించరు దీని వాళ్ళ పరిస్థితి మరించ క్షిణిస్తుంది. కలిసియం మోతాదు తగ్గి ఎముక సమస్యలు మొదలవుతాయి అతి చిన్న ప్రమాదానికి కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది కావున కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి ఈస్ట్రోజెన్ హార్మోన్ టాబ్లెట్ లేదా ఇంజక్షన్ తీసుకోవాలి

Also Read : కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత శృ0గార0లో పాల్గొంటే ఎం అవుతుందో తెలుసుకోండి..!!

Anxiety starts at the age of 40. It is very natural that many people think that fatigue, depression and anxiety are the cause of mental problems. Testosterone deficiencies in the body In men, estrogen in women is stagnant. This hormone is a chemical that is made in the body by all sex hormones. Testosterone causes symptoms in men while estrogen causes symptoms in girls. These spread throughout the body through the blood.

Testosterone is no cause for the production of cells in men. This hormone is the cause of bone and muscle strength. But problems start when the production of these hormones decreases. This decrease is called hyponatremia.

After 40 years, testosterone production begins to decline. Production decreases by 1% per year. Along with this, the desire for longing decreases and boredom, fatigue, anxiety, anxiety, memory loss starts and irritation and anger increase. Joint pains also start

How to do this for hormone production It is advisable to consult a urologist if the testosterone hormone is less than 50%. At such times it is necessary to provide the hormone testosterone intravenously. Available in the form of hormone pills or injections, they can be taken once every 2-3 weeks. These should be used only on the advice of a doctor as they can lead to new problems if used unnecessarily

Dietary rules: Regular exercise, essential nutrients Calcium intake keeps muscles and bones strong throughout life. Eat less fat. Fruits and vegetables should be preferred if they are high in fiber. Hormone problems can be prevented if high blood pressure can control the problems of diabetes

Girls you still have to be careful. Decreased estrogen hormone can lead to many problems, including menstrual problems as well as arthritis, which is often plagued by anxiety and anxiety, but many do not consult a doctor who does not think that family problems are the cause of their condition. Calcium dose may be reduced and bone problems may start. Even the smallest risk of fracture should be treated by consulting a doctor.

One thought on “40 ఏళ్ళు దాటినవారు మాత్రమే ఈ చూడండి.. ఎందుకో మీకే తెలుస్తుంది..!!

Leave a Reply

Your email address will not be published.