41 వయసు ఉన్న ఆడవారి యోగి ఈ విదంగా ఎందుకు ఉంటుందో తెలిస్తే…

నా వయసు 41 చాలా ఆరోగ్యంగా ఉంటాను. సాధారణంగా ఈ వయసులో వచ్చే ఇబ్బందులు అవి నాకు ఇంకా రాలేదు. దానితో కార్యంలో కూడా ఉత్సాహంగానే పాల్గొంటాను. మా వారు కూడా చాలా ఆక్టివ్ ఐతే ఈ మధ్య నా యోగి పొడిగా అయ్యింది అంటున్నారు. నాకు కూడా ఆ సమయంలో కొద్దిగా నొప్పిగా మాటగా అనిపిస్తుంది. ఇది ఎం అయినా ఆనారోగ్య సూచనా..? కార్యం సమయంలో ఆడవారు మానసికంగా శారీరకంగా ఉత్తేజితం కావటం వలన వారి దాని నుండి యొకస్ ద్రవాలు వస్తాయి దానితో కార్యం సులువుగా నొప్పి లేకుండా ఐపోతుంది.

కొందరికి ద్రవాలు రావు ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వలన కూడా ఇలా అవుతుంది. అలంటి సమయంలో బాగా పొడిగా అయ్యి బాగా మంటగా ఉంటుంది. మరి కొందరికి ఐతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటె ఆలా అవుతుంది. షుగర్ ఉన్న వారికి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. అలంటి వారు డాక్టర్ ను సంప్రదించి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. అలానే ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాలు ఎం అయినా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఎం అయినా అయిందా, లేదా ఇతర సమస్యలు ఎం అయినా ఉన్నాయా అన్న విషయం కూడా చూపించుకోండి.

ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటె కొన్ని మాత్రలు క్రీములు వాడితే సరిపోతుంది. ఒక వేళా హార్మోన్ లోపం ఉంటె ఈస్ట్రోజెన్ కి సంబంధించిన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేవేళ ఈ లోపము లేకపోతే లూబ్రికేటింగ్ జెల్ వాడితే కార్యం సులభంగా అవుతుంది. ఇది వయసు మీద పడినాక జరగటం చాలా సహజం. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, మేము పైన చెప్పిన వాటిని ఫాలో అవితే సరిపోతుంది లేదా డాక్టర్ దెగ్గరికి వెళ్లి చూపించుకుంటే సరిపోతుంది. మేము చెప్పు ఇటువంటి విషయాలు మీరు మరెవ్వరు చెప్పారు దయచేసి మా వెబ్ సైట్ ని ఫాలో చేయండి.


I am 41 years old and very healthy. The difficulties that usually come at this age are they have not yet come to me. I also look forward to working with it. Ours says my yogi has become dry in the meantime if they are also very active.

I also find the word a little painful at the time. Is this a sign of illness? Females are mentally and physically stimulated during the task so that the yolk fluid comes out of them so that the task is easily relieved without pain. Follow Us On All Our Social handels For More Such Interesting Updates. Thank You