ఇక్కడ స్త్రీలు 5 రోజులు నగ్న0గా అందరిముందే తిరుగుతారు..ఎక్కడో కాదు మనదగ్గరే..

మన మహిళలు 5 రోజులు దుస్తులు లేకుండా ఉండే ఆచారం ఒకటి ఉంది దీనిలో మీరు అస్లీల కోణాన్ని చూడాల్సిన అవసరం లేదు దీని వెనుక కదా తెలిస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బింత వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ వేడుకలలో భాగంగా ఆచరించే కొన్ని పద్ధతులు ముక్కున వీలు వేసుకునేలా చేస్తాయి.ఇలాంటి పద్ధతులు ఇప్పటికి అమలులో ఉన్నాయా అనిపిస్తుంది ఇలాంటి పద్ధతులు ప్రపంచంలో ఎక్కడో మారుమూళ్ల ఉంటాయి అనుకోవటం కూడా పొరపాటే.

భారత దేశంలో ఇప్పటికి కొన్ని వింత ఆచారాలు అమలుచేయబడుతున్నాయి.అందులో 5 రోజుల పాటు ఆడవారు నగ్నంగా ఉండటం కూడా ఒకటి ఇది వినటానికి కొంత విచిత్రంగా అనిపిస్తుంది.ఈ ఆచారాలను బయటవారు అస్లీల కోణంలో చూస్తారు ఐతే వీటిని ఆచరించేవారు మాత్రం దీనిని ఒక దైవికమైన వేడుకగా భావిస్తారు ఈ పండుగ కేవలం వినోదం కోసమే అని అనుకోకండి వీటి వెనుక అనేక చారిత్రిక కధలు ప్రజల నమ్మకాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుళ్ళు జిల్లాలో హిని అనే గ్రామంలో ఈ ఆచారం ఇప్పటికి అమలులో ఉంది దీని గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హిమాచల్ ప్రదేశ్ లో ఒక అందమయిన గ్రామం హిని, సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉన్న కుళ్ళు మరియు మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని అత్యంత పర్యటికి ప్రాంతాల్లో ఒకటి ప్రపంచం నలుమూలలనుండి చాల మంది పర్యాటకులు ఇక్కడకి ఏటా వాస్తు ఉంటారు కానీ ఎవ్వరికి హిని అనే గ్రామం గురించి తెలియదు ఇక్కడ వింత ఆచారాలు మరియు ఆచారాల గురించి బయట ప్రపంచానికి తెలియదు.ఈ పండుగలో భాగంగా మహిళలు 5 రోజులపాటు దుస్తులు లేకుండా ఉండాలి ఈ సమయంలో భార్య భర్తలు ఒకరిని చూసి ఒకరు నవ్వకూడదు.

ఈ ఆచారాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరు ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా మంచి భవిష్యత్తుకు ఈ వేడుకల్లో పాల్గొంటాయి.స్థానిక ప్రజల విస్వాసం ప్రకారం లను గైన్ అనే దేవత రాక్షషులను సంహరిస్తుంది .

ఈ విజయాన్ని ప్రజలు ఇప్పటికి వేడుకగా చేసుకుంటారు దీనిలో భాగంగానే వారి ఈ 5 రోజులు నీరు కూడా తాగరు,మహిళలు వస్త్రాలు ధరించారు కొందరు పూర్తి నగ్నంగా ఉంటె కొందరు ప్రధాన శరీర భాగాలపై చిన్న గుద్దని చుట్టుకుంటారు. గ్రామస్థులు అంత ఈ పండుగ పూర్తి అయ్యేవరకు కొద్దిగా మాత్రమే భోజనం తీసుకుంటారు. ఇతర దేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఇటువంటి వింత సాంప్రదాయాలు అనేకం ఉన్నాయి