నిజంగా ప్రేమించిన అమ్మాయి ఈ 5 పనులు చేస్తుంది..ప్రేమలో ఉన్న అబ్బయిలు ఇది మీకోసమే..!!

ఇష్టమయిన అమ్మాయి మనకు దొరికితే ఆ ఆనందమే వేరు ప్రేమించే ప్రతి అబ్బాయికి కల ఇదే మనం ఎంతగానో కోరుకున్న అమ్మాయి ఒకసారి మనకోసం ఎదురుగాచూసే చూపు మనకోసం పడే బాధ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా చెప్పాలి అంటే మనం గెలిచినా ప్రతి సారి మనకు ఎంత ఆనందం ఉంటుందో మనం గెలిచినప్పుడు మన ప్రియురాలి కళ్ళలోచూసిన ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది మిమ్మల్నిచూసినప్పుడు ఎర్రపదే తన మొకం వెయ్యి టన్నుల ఆనందం ఇస్తుంది.సపోస్ మనం ఒక అమ్మాయిని ప్రేమించాం కానీ ఆ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి?అందుకే తెలియటానికి కొన్ని త్రిచ్క్స్ అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన కెరియర్ ను నమ్మటం: ప్రేమించిన అమ్మాయి మనల్నినమ్మితే ఆ ఫీలింగ్ వేరు కానీ నువ్వు ఎంచుకున్న గోల్స్ అన్నిటికి మద్దతు ఇచ్చే వారు దొరకరు ఒకవేళ మీ కళలు అన్నిటికి తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురుఅవుతాయో అని వెళ్లిపోయే వాలే ఎక్కువగా ఉంటారు.ఆలా కాదు ఇతనితోనే నా జీవితం అనుకునేవారు అతని కాలనీ ఎలా నెలవేర్చాలి అనుకుంటారు కాబట్టి ని కెరియర్ కి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడితే చాలా బాధాపడతారు కానీ చెప్పారు నువ్వు తనకి ఇచ్చిన ప్రేమలో లేదా ఆనందంలో కొంత కూడా ఇంకొకరు తీసుకుంటే నచ్చదు

అలానే ని స్వేత్చాకు అడ్డు చెప్పారు అందరితోనూ మాట్లాడనిస్తారు కానీ తనతో మాట్లాడిన కాసేపు చాలా హ్యాపీ గా మాట్లాడుతారు. అమ్మాయిల ప్రేమ అబ్బాయిలకన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది మనకన్నా ఎక్కువ విషయాల్లో వాళ్ళు మనల్ని గమనిస్తారు చివరికి తిండి తినేటప్పుడు ఎలా తింటున్నాడో కూడా నిన్ను చూస్తూ ఉంటారు నిన్ను పైకి తిట్టిన చివరికి ని బట్టల ఢాకా జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే నిన్ను రాజకుమారుడిలాగా చూసుకోవాలి అని ఉంటుంది తనకి,ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని బాధపడుతూ చూడలేరు

గుర్తుపడుతుంది ని ఫీలింగ్స్ అన్ని ని ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక భాషలాగా కనపడతాయి తనకు నిన్ను ఎంత తిట్టిన లోపల దానికంటే ఎక్కువ బాధపడుతుంది అందులోనూ నువ్వు ఏమాత్రం డల్ కనిపించిన తాను తట్టుకోలేడు. వారు ఎంతలా ప్రేమిస్తారు అంటే మనల్ని చూసి మనం ఇంకోరుకుంటున్నామో వెంటనే కనిపెటేస్తుంది

చెపుతుంది కొన్ని చెప్పదు: మన గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్ట పడుతుంది తన ఫ్రెండ్స్ తో ఉన్నపుడు మీ గురించి వారికి చెప్పి చెప్పి చంపుతుంది అలాగే నువ్వు ఉన్నపుడు మాత్రమే నిన్ను బాగా వెక్కిరిస్తుంది

Leave a Reply

Your email address will not be published.