వయస్సులో మీ ఇద్దరి మధ్య తేడా మీ ( *** ) జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందంటే..

భార్య భర్తల బంధంలో అపుడప్పుడు గొడవలు సహజమే. ఇద్దరు కలిసి ఒక్కే దెగ్గర ఉంటారు కాబట్టి ఆ మాత్రం గొడవలు జరుగుతూ ఉంటాయి మరి ఒక్క చిన్న గొడవ కూడా జరగటం లేదు అంటే వారు అన్యుణ్యంగా ఉంటున్నట్టు కాదు ఒకరిని ఒకరు పట్టించుకోవటం లేదు అన్నట్లు. ఆలా అని రోజు గొడవలు పాడమని కాదు, చిన్న చిన్న అలకలు గొడవలు సహజమే అని మా ఉద్దేశం. ఐతే ఎన్ని గొడవలు జరిగిన ఎంతలా అలిగినా ఒక సమయంలో వారు కలవాల్సి ఉంటుంది ఆలా కలుసుకున్నప్పుడు అవ్వన్నీ మరిచిపోతే మంచిదే.

నిజానికి భార్య భర్తల మధ్య బంధాన్ని దృఢం చేసేది రొమాన్స్ ఏ. ఇక్కడ రొమాన్స్ అనగానే మరేదో అనుకోకండి కార్యానికి ముందు చేసేది రొమాన్స్ అనుకుంటే పొరపాటే. భార్య భర్తలు వారితో వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా రొమాన్స్ ఏ. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్త కోసం వేడి వేడి టీ లేదా కాఫీ అందించటం, ఇంటి దెగ్గర తాను ఒంటరిగా ఉంటుంది అని ఆఫీస్ ఐపోగానే మరేపని పెట్టుకోకుండా ఇంటికి చేరుకోవటం, రాత్రి పూత భోజనం తయారు చేసే సమయంలో చిన్న చిన్న సాయం చేసి పెట్టడం. వీలైతే కూరగాయలు తరగటం

అపుడు అపుడు వంట థానే చేసి పెట్టడం, ఇంట్లోనే ఉంటుంది కదా అని భార్యని చులకనగా చూడకుండా తాను చేస్తున్న పనికి గుర్తింపు ఇవ్వటం, భార్యకు కావాల్సిన నంత స్వేత్చా ఇవ్వటం ఇవ్వని రొమాన్స్ లో బాగాలే. అపుడపుడు ఐ లవ్ యు చెప్పటం, నెలకు ఒక సినిమా లేదంటే ఆలా బయటకు షికారులకు వెళ్ళటం ఇలాంటివి అన్ని రొమాన్స్ ఏ. ఎపుడు ఐతే ఇద్దరి మధ్య బంధం గొలుసులతో కట్టేసినట్టు కాకుండా ఉంటుందో అప్పుడే ఆ బంధం ఎక్కువ ఏళ్ళు పదిలంగా ఉంటుంది. ఆలా ఉండాలి అంటే రొమాన్స్ చాలా ముఖ్యం.

Occasional quarrels between husband and wife are natural. The two are close to each other so there are conflicts going on and not even a small quarrel is going on which does not mean that they are inseparable and do not care about each other.

That is not to say that daytime riots should be sung, our intention is that small-scale riots are natural. So no matter how many conflicts there are, it is better to forget everything when they meet.