స్త్రీ పురుషులు నగ్న0గా వెళ్లే దేవాలయం.. ఎక్కడో కాదు మన దెగ్గరే..

హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకు ప్రత్యేక స్తానం ఉంది. దేవాలయాలకు వెళ్లే సమయంలో చాలా సంప్రదాయపద్ధమైన దుస్తులు ధరించి వెళ్తుంటారు. కొన్ని దేవాలయాల్లో ఐతే ఇటువంటి దుస్తులు మగ్రమే ధరించాలి అని కూడా ఉంటుంది. పరిసరప్రాంతాలు చాల పవిత్రంగా ఉండాలి అనే ఈ నియమం ప్రధాన ఉదేశ్యం. ఐతే ఇపుడు మనం చెప్పుకోబోయే దేవాలయం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు నగ్న0గా దేవి దర్శనం చేసుకునే వార్. అందులోనూ స్త్రీలు పురుషులు ఇద్దరు ఒకేసారి ఈ విధంగా నగ్న0గా వెళ్లే వారు. ఇటువంటి దేవాలయం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.

సమాచారం సాంకేతిక రాజధానిగా పిలుచుకునే కర్ణాటకలోని శివ మొగ్గ జిల్లాలోని స్వరాబు పట్టణం నుండి 15 కిలో మీటర్ల దూరంలో చద్రగుట్ట అనే ఒక కొండా మీద ఈ గుడి ఉంది. ఇంకా ఈ గుట్ట పైన రేణుకాదేవి ఆలయం ఉంది, ఈ చిన్న అర్ధచంద్రాకారం గుహలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ రేణుక దేవి జమదగ్ని మహాముని భార్య అలాగే పరశురాముడి తండ్రి. ఒక రోజు రేణుక దేవి నీటి కొరకు చెరువు దెగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక గాంధర్వ జంట స్నానం చేస్తుంది ఐతే వారిని చూస్తూ రేణుక దేవి సమయాన్ని గమనించాడు కొత్త ఆలస్యంగా నీటిని తీసుకొని ఆశ్రమానికి వెళ్తుంది

 

ఐతే మిక్కిలి కోపిష్టి అయినా జామథాగ్ని ఆలస్యానికి కారణమ్ చెప్పని చెపుతాడు దీనితో ఆమె జరిగిన కథ మొత్తం చెపుతుంది ఐతే ఆ సమాధానంతో తమ భార్యపై అనుమానం కలుగుతుంది. దీనితో తమ కుమారులను పిలిచి తమ తల్లి తలను నరకమని చెపుతాడు కానీ ఎవ్వరు ముందుకు రారు. చివరకు పరశురాముడిని తల్లి తలను నరకమని ఆదేశిస్తాడు. ఐతే పరశురాముడు తన తల్లిని ఒక గుహలోకి తీసుకువెళ్లి తల నరికేస్తాడు. తలను తీసుకు వచ్చి తండ్రికి చూపిస్తాడు. ఐతే జామథాగ్ని ఎంతో సంతోషించి వరం కోరుకోమంటాడు

 

తన తల్లిని తిరిగి బ్రతికించాలి అని ప్రాద్దించగా జామథాఙ్గన్ని తల శక్తితో ఆమెను బ్రతికిస్తాడు, ఈ సంఘటన మొత్తం చంద్ర గుట్ట పైనే జరిగింది అని స్థల పురాణం చెపుతుంది.

ఈ గుట్టపైన ఉన్న పాదం గుర్తులు రేణుక మాతవి అని చెపుతారు అదేవిధంగా అక్కడ ఉన్న బావిని రేణుక భావి అని పిలుస్తారు. ఈ గుడిని క్రీస్తు శకం 4 లో కట్టించారు అని చెపుతారు. ఇక్కడికి భక్తులు స్త్రీలు లేదా పురుషులు కేవలం నగ్న0గానే వస్తారు. ఈ దేవాలయం ప్రతి మంగళ మరియు శుక్రవారాల్లో 24 గంటలు తెరిచే ఉంటుంది మిగిలిన రోజుల్లో కేవలం ఉదయం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది