చదువు చెప్పాల్సిన ఈ టీచర్ విద్యార్థినితో మార్కులు ఇస్తా అని చెప్పి ఎం చేస్తున్నాడో…

విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాద్ధ్యాయుడు అదే విద్రతినిలతో అభ్యన్తరా కరమయిన భంగిమల్లో ఫోటోలు దిగిన సంఘటన అస్సాం లో చోటు చేసుకుంది. హైలాకండి జిల్లాకు చెందిన ఫైజుద్దీన్ ఆ ఏరియా లోని ఒక స్కూల్ లో పనిచేస్తున్నాడు. అదే స్కూల్ కు చెందిన విద్యార్థినిలు లొంగతీసుకొని అభ్యన్తరా కరమయిన ఫోటోలు తీసుకుంటున్నాడు. అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వటంతో నెటిజనులు ఫైజుద్దీన్ పై మండిపడుతున్నారు. ఈ తలంతును ఒక లోకల్ ఛానల్ బయటపెట్టింది. ఫైసుద్దీన్కు నేర చరిత్ర కూడా ఉంది అని ఆ ఛానల్ బయటపెట్టింది.

గతంలో ఒక మహిళను వేధించి ఫైసుద్దీన్కు స్థానికులు దేహశుద్ది చేసి ఒక చేతి వేలును కూడా కత్తిరించారు. ఈ విషయం బయటికి రావటంతో విద్యార్థిని తల్లి తండ్రులు ఆ టీచర్ పై కేసు నమోదు చేసారు. ఐతే పోలీసులు ఫైశుద్దిని పై కఠిన చరియలు తీసుకోకుండా ఉట్టిగా విచారణ చేసి వదిలేయటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామ ప్రజలు ఎంతలా పోలీసులపై ఒత్తిడి తెచ్చిన వారు మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు అని గ్రామస్థులు పోలీసులపై మండిపడుతున్నారు అని మీడియా కు తెలియచేసారు.

The incident took place in Assam when a teacher who was supposed to teach students landed photos in objectionable poses with the same distractions. Faizuddin hails from Hailakandi district and works in a school in the area. Students from the same school surrendered and took objectionable photos. Netizens are angry with Faizuddin as it has gone viral on social media. The talent was revealed by a local channel. The channel revealed that Faisuddin also had a criminal history.

Faisuddin was previously harassed by a woman and locals mutilated him and even cut off a finger. The student’s parents filed a case against the teacher after the matter came to light.

However, there are many suspicions that the police did not take any drastic action against Faisuddin and released him after a thorough investigation. The villagers told the media that the villagers were incensed at the police for not caring at all how much pressure they had put on the police.