వారంలో ఒక్కసారికూడా *** చేయకపోతే ఎలా ..?

కే,కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు పడక గదిలో కార్యంలో రెచ్చిపోతూవుంటారు. ఐతే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తరువాత మాత్రం అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతారు మరి కొందరు ఐతే పిల్లలు పుటిన తరువాత ఆ కార్యానికి దూరం ఐపోతారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి ఇతర బాధ్యతలు అనారోగ్య సమస్యలు శారీరక అలసట ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక కారణంతో కార్యాన్ని వాయిదా వేయడమే లేదా దాన్ని మరిచిపోవటమో చేస్తుంటారు చాల మంది. మరి కొందరు పెళ్లి తరువాత ఆ కార్యంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపరు.

మరికొందరు ఐతే నెలలో 1-2 సార్లు అది కూడా ఏదో చేయాలా అన్నట్లు నామ మాత్రంగా చేస్తారు. కాని అన్నిటికి అదే ఒక మంచి మందు అని తెలుసుకో లేక పోతుంనారు. ఈ లోకంలో ప్రతి జీవికి ఆహారం ఊపిరి ఎంత ముఖ్యమో కార్యం కూడా అంతే ముఖ్యం అని తాజాగా ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ప్రకారం బెడ్ రూమ్ లో దంపతుల కలయిగా ప్రతిరోజు జరగాలి అని దీనిని కేవలం ఒక శారీరక సుఖంగా భావించకూడదు అని చెపుతున్నారు. ఇంకా ఇలాంటివి మరెన్నో ఆ సర్వే లో వెల్లడించారు.

ఒత్తిడి మటుమాయం: ప్రతిరోజు కార్యంలో పాల్గొనటం వాళ్ళ ఒత్తిడి అనేది మాయం ఐపోతుంది అంట. మనం ప్రతి రోజు ఆఫీస్ లోనో లేదా మన బిజినెస్ లోనో లేదా ఏదో ఒక విషయంలో ఒత్తిడికి లోనవుతాము. ఆ ఒత్తిడి పోవాలి అంటే రాత్రి ఒక్కసారి కలిస్తే చాలు అట, ఎంతటి ఒత్తిడి అయినా వెంటనే మటుమాయం అవ్వటం ఖాయం అని నిపుణులు చెపుతున్నారు.

అంతే కాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త పోతూ బాగా తగ్గుతుంది, గుండె జబ్బుల నుండి చాల వరకు ఉపశమనం కలిగిస్తుంది. చాల మంది ఆరోగ్యంగా ఉండాలి అంటే డైటింగ్ ఎక్సర్సిస్ లాంటివి చేస్తుం ఉంటారు. కానీ ప్రతి రోజు కార్యంలో పాల్గొనటం కూడా ఒక రకమయిన వ్యాయామమే. ఒక్క నిమిషం ముద్దు పెట్టుకుంటే 2 కాలరీలు కరిగిపోతాయి. అదే కార్యం లో పాల్గొంటే 10 నిమిషాల్లో 50-100 కాలరీలు కరుగుతాయి అంట.

మీరు ఎంత ఎక్కువసేపు ఎన్ని సార్లు చేస్తే అన్ని కాలరీలు కరిగిపోతాయి అని ఇది కూడా ఒక గొప్ప వ్యాయామం అని నిపుణులు చెపుతున్నారు. ప్రతి రోజు కార్యం చేసే జంటలు రోజు చాల చురుకుగా, అనారోగ్యాలకు దూరంగా ఉంటారు అని కూడా ఆ సర్వే తెలియచేసింది. కార్యం చేయని వారిలో కంటే ప్రతిరోజు చేసే వారిలో మెటబాలిజం చాల ఎక్కువ అని చెపుతున్నారు. అనేక రకమయిన రోగాలను కూడా రాకుండా చేస్తుంది అంట కార్యం.

ఎవరైతే వారంలో 2-3 సార్లు కార్యం చేస్తారో వారికి 27% తక్కువ గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంట చేయని వారితో పోలిస్తే. ఐతే అపుడు అపుడు కార్యంలో పాల్గొనేవారికి మాత్రం 8% గుండె రోగాలు పెరిగినట్లు వారు చేసిన సర్వేలో తేలింది అంట.