రైలో అమ్మాయిలను చూస్తూ హస్త*యోగ0..!!

నిజంగా మన చుట్టుపక్క ఉండే జనం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చెప్పటానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది ఉదయాన్నే కాలేజీ లేదా స్కూల్ లకి వెళ్లే అమ్మాయిలు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఇంటినుండి దూరంగా వెళ్లి చదువుకునే పరిస్థితులు ఇంకా ఉన్నాయి మరి అటువంటి అప్పుడు పొద్దునే లేచి తయారు అయ్యి రైలులో లేదా బస్సులో ప్రయాణం చేసి చదువుకునే పిల్లలకు కొన్ని దారుణమైన అనుభవాలు ఎదురైనప్పుడు వారు ఎవరికీ చెప్పుకోవాలి ? తల్లితండ్రులు ఇంట్లో ఉంటారు మరి ఇంకా చెప్పుకోవాల్సింది పోలీసులు లకే..

మరి అటువంటి పోలీసులు సహాయం చేస్తే ఎలా ఉంటుంది? అందరూ గర్వపడే విధంగా ఉంటుంది అవునా కానీ ఆలా వారికి సహాయం చేయకుండా వీరికి కొత్త సలహా ఇచ్చి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వూహించటానికే దారుణంగా అనిపిస్తుంది. ఇటువంటి ఒక సంఘటన ముంబై రైల్వే స్టేషన్ లో జరిగింది

 

ఇంకా వివరాలు లోకి వెళ్తే ఉదయాన్నే 7:30 గంటల సమయంలో ఇద్దరు స్నేహితురాళ్ళు కాలేజీకి అని బయలుదేరారు వారు రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉండగా వారి ముందు ఒక ట్రైన్ వచ్చి ఆగింది అందరూ దిగి వెళ్లిపోగా ఒక వ్యక్తి మాత్రం ట్రైన్లో ఉన్నాడు. ఆ వ్యక్తి వీళ్ళిద్దరిని చూసి నవ్వుతు కొంత కూడా భయంలేకుండా వారిని చూస్తూ హస్త ప్రయోగ0 చేయసాగాడు. అది చుసిన యువతులు ముందు భయపడ్డారు తరువాత దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని భావించారు

ఆ వ్యక్తి చాల సేపటి నుండి వీళ్ళను చూస్తూ అదే చేయా సాగాడు ఈ ఇద్దరు అమ్మాయిలకు చాల ఇబ్బందిగా అనిపించింది దానితో ఒక యువతిని అక్కడే ఉంచి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండమనిచెప్పి మరో యువతీ రైలీవే పోలీస్ లకు చెప్పింది. అతను వీరు దెగ్గరికి వెళ్లి చెప్పాలి అని చెప్పగా అక్కడికి కూడా వెళ్లి ఒక కానిస్టేబుల్ ను వెంటతీసుకువచ్చి చూపించింది. కానిస్టేబుల్ చెప్పిన వింటే మీ మతిపోతుంది

ఇంతకీ అతను ఎం చెప్పాడు అంటే మీకు ఎక్కి కూర్చోటానికి అది ఒక్కటే భోగి దొరికిందా చాలా భోగీలు ఉన్నాయి కదా కాళిగానే వెళ్లి అక్కడ కూర్చోండి అంతేగాని ఇలా మా సమయం వృధా చేయకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ యువతులకు ఎటువంటి సహాయం చేయలేదు కనీసం అతన్ని మందలించే పని కూడా చేయలేదు. ఇలాంటి పోలీసులు ఉన్నంత కాలం ప్రజలకు వారి సమస్యలను ఎవరికీ చెప్పుకోవలో అర్ధం కావటం లేదు

Read More : మొదటి రాత్రి గురించి తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు… 

మరి ఇటువంటి సమయంలో పోలీసులు కోర్టులు అనే ఆంక్షలు లేకుండా ఎవరి సమస్యలను వారు పరిష్కరించుకునేలా వారి కళ్ళ ముందు జరిగే అన్నాయనికి వారే శిక్ష విధించేలా ఉండాలి. అటువంటి రోజులు వస్తే కనీసం కొంత అయినా మారుతుంది ఏమో అనిపించేలా వ్యవహరిస్తున్నారు పోలీసులు

It’s really disgusting to say how bad the people around us are behaving. Girls who go to college or school in the morning are traveling away from home. ? The parents are at home and the police are the only ones to say so And what if such cops help? Everyone is proud, but what’s the point of giving them new advice without helping them? The original feels worse than expected. One such incident took place at the Mumbai railway station

 

Going into further details, at 7:30 am, two friends left for college. While they were waiting at the railway station, a train came and stopped in front of them. Everyone got off and only one person was on the train. The man smiled at the two of them and masturbated looking at them without any fear. The young women who saw it were scared at first and then thought that they should inform the police about it

The man looked at them for a long time and proceeded to do the same. He told them to go to Deggari and she went there and took a constable and showed her. Listening to what the constable says makes your sense

So much so that he told me that it was the only time you could get up and sit down and that there were too many bhogis to go and sit there in the morning and not waste our time like this. He did nothing to help those young women who at least did not even reprimand him. As long as there are police like this it doesn’t make sense for people to tell their problems to anyone

And at such a time the police should be able to punish themselves for what happens before their eyes so that they can solve their problems without the restrictions of being courts. The police are acting to make it look like at least something will change if such days come

Leave a Reply