పెళ్ళికి ముందే అది ఇక్కడ ఆచారం…తల్లిదండ్రులే అమ్మాయిని దగ్గరుండి మరీ ***

ప్రపంచంలో అనేక తెగలకు సంబంధించిన మనుషులను మనం చూసే ఉంటాము.వీరిలో ఒక్కొక్కళ్ళది ఒక్కో సంప్రదాయం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తమ సాంప్రదాయ పద్దతులను పాటిస్తూ ఉంటారు. వింత ఆచారాలతో పాటు వింత పద్ధతులు కూడా పాటిస్తారు. వీటిలో చాలా వరకు వింతగా తోస్తాయి. మరి కొన్ని విడ్డూరంగానూ ఉంటాయి. అలా వినడానికి వింతగా ఉన్న ఓ ఆచారం పాటిస్తుంటారు టోడ అనే గిరిజన తెగ వారు. వీళ్ళ ఆచారం గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ టోడ ఆదివాసీయులు తమిళనాడులోని నీలరిగిరి అడవుల్లో ఉంటారు. వీరు ఇప్పటికి పాటించే ఓ వింత ఆచారం వారి వివాహ వేడుక తీరు.

ఈ గిరిజన తెగలో పెళ్లి జరిగినప్పుడు ఎటువంటి వేడుకలు నిర్వహించరు. చాలా సాధారణంగా పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత పెళ్లి కూతురు.. పెళ్ళి కొడుకుతో గడుపుతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు నెల తప్పాల్సిందే. అనంతరం పెళ్లి కూతురు తన తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోతుంది.ఒక వేళ గర్భం రాకపోతే ఆ పెళ్లి కొడుకు వద్దకు మరో ఇద్దరు అమ్మాయిలను పంపిస్తారు. వారికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే జీవితాంతం ఆ వ్యక్తి పెళ్లి లేకుండా ఒంటరిగానే జీవించాల్సి ఉంటుంది. పుట్టింటికి వెళ్లిన పెళ్లి కూతురు గర్భం ధరిస్తే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి భార్యగా పరిగణిస్తారు. అవి కూడా కొన్ని కండిషన్స్ కు ఒప్పుకుంటేనే.

భార్య గర్భిణిగా ఉన్న ఏడో నెలకు భర్త అడవికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లి చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇవ్వాలి. అది ఆమెకు నచ్చి తీసుకుంటేనే అతడిని తన భార్యగా అంగీకరించడంతో పాటు తన కడుపులోని బిడ్డకు తండ్రిగా అంగీకరిస్తుంది. ఆ విల్లు తీసుకున్న సందర్భంగా విల్లు, బాణం వేడుకలు అంగరంగా వైభవంగా జరుపుతారు. సంప్రదాయ నృత్యాలు, రంగు రంగుల దుస్తులతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ సమయంలో వీరు చేసే సాంప్రదాయక నృత్యాలను చూసేందుకు విదేశీయులు సైతం ఆసక్తి చూపుతారు.

We see people belonging to many tribes in the world. Each of them is a tradition. They follow their traditional methods to whomever they like. In addition to strange rituals, strange practices are also practiced. Most of these push strangely. And some are far-fetched. The Toda tribe follows a strange custom to hear that. You would also be shocked to know about their custom. These Toda tribes live in the Nilrigiri forests of Tamil Nadu. One of the strangest rituals they still practice is their wedding ceremony.

No ceremony is held when a wedding takes place in this tribal tribe. Most are usually married. However, after the wedding, the bride spends time with her son. At that time the bride had to miss the month. The bride then goes to her parents. If she does not get pregnant, two more girls are sent to the groom’s son. If they do not get pregnant too, the person will have to live alone without marriage for the rest of his life. If the bride who went to Puttinti becomes pregnant, the boy is considered the wife of the girl. If they also agree to certain conditions.

The husband has to go to the forest for the seventh month when the wife is pregnant. Go and make a bow and arrow with the tree trunk and give it to the wife. She accepts him as his wife as well as the father of the child in her womb if she likes it. The bow and arrow ceremonies are celebrated in grand style while the bow is being taken. Traditional dances and colorful costumes add to the festivities. Foreigners are also interested in seeing the traditional dances they perform during this time.

One thought on “పెళ్ళికి ముందే అది ఇక్కడ ఆచారం…తల్లిదండ్రులే అమ్మాయిని దగ్గరుండి మరీ ***

Leave a Reply

Your email address will not be published.