మగాడు పెట్టే ముద్దు కామం తో ఉండేది.. మరి స్త్రీ పెట్టే ముద్దు..?

వయసు ఏది అయినా మనసులోని ప్రేమను తెలియ చెప్పేది ముద్దు. పసి పిల్ల దెగ్గరనుంది పలు రకాల ముద్దులను ప్రతి ఒక్కరు రుచి చూసే ఉంటారు కానీ ఆ ముద్దులన్నిటికి భిన్నమయిన ముద్దు వయసులో ఉండగా పొందే ముద్దులు. స్త్రీ పురుషులు తమ ప్రేమను తొలిగా చెప్పుకునేది ముద్దుల ద్వారానే. మధురమయిన లాంగిక జీవితానికి సంకేతంగా ముద్దు నిలుస్తుంది. పురుషులకు స్త్రీలకి ఇద్దరికి ముద్దులు అవసరమే. ఇందులో ఎవరు ఎవరికీ ఇస్తారు ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న లేదు.

కార్యంలో ఆనందాలను ఎలా పంచుకుంటారో అలానే ముద్దులలోని మాధుర్యాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ముద్దుల వల్ల పొందేది ఒకేలా అనిపించినా ముద్దు పెట్టుకోవటం ఒకేలాంటిది అనుకున్న, ముద్దులాల్లో మెగా ముద్దులు ఆడ ముద్దులు బిన్నమయినవి. మెగా ఆడ ముద్దులు భిన్నమయిన సందేశాలను అందిస్తాయి. మగవారి దృష్టిలో ముద్దు అనేది కార్యానికి ముందు అడుగు. కానీ ఆడవారి దృష్టిలో ముద్దులు అనేవి మగవాడి ప్రేమను తొలిచే సాధనం. తనమీద ఎంతవారు ప్రేమ ఉంది అనేదాన్ని ముద్దును బట్టి అంచనా వేసుకుంటారు.

ఇరువురి పెదవుల కలయిక ముద్దుగా కనిపించిన ఆ కలయిక వెనుక ఉన్న రసాయనం బిన్నమయినది.ముద్దు పెట్టుకునే సమయంలో మొకం మీద ఉండే కండరాలలో ఒకే ఒక కండరం పనిచేస్తుంది. ఐతే ముద్దు పెట్టుకునే సమయంలో మారె కండరాలు పని చేయవు ఒకేఒక కండరం పనిచేస్తుంది. ఆ కండరం ఎంతలా పనిచేస్తుంది అంటే ఒక నిమిషం ముద్దులో దాదాపుగా 26 కాలరీలు శక్తి వినియోగించపడుతుంది. అంటే ఊహించుకోండి ఒక్క ముద్దు ఎంత శక్తివంతమయినదో. ఇలాంటి మరెన్నో సమంచారాలు మేము మీకు అందిస్తూ ఉంటాము. దానికి మీరు చేయాల్సినది అల్లా మా వెబ్ సైట్ ను ఫాలో చేయటమే.

Kissing is the expression of love in the heart, regardless of age. Everyone tastes different types of kisses near the baby but all of those kisses are different kisses that are received at the age of kissing. It is through kisses that men and women first express their love. The kiss stands as a symbol of a sweeter sex life. Men need kisses for both women. There is no question of who gives to whom and who receives.

How to share pleasures at work as well as exchange the sweetness of kisses with each other. Mega kisses are different from female kisses. Mega female kisses convey different messages. Kissing in the eyes of men is a step before action. But in the eyes of women, kisses are a means to an end. Guess how much love you have for him based on the kiss.

The combination of the two lips looks like a kiss and the chemical behind the kiss is different. Only one of the muscles on the cheek acts during the kiss. However, during kissing, the mare muscles do not work. Only one muscle works.

That muscle works so well that it consumes about 26 calories of energy in a minute of kissing. That means imagine how powerful a single kiss can be. We will provide you with more information like this. All you have to do is follow our website.