సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన వ్యక్తికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన రామ్ చరణ్

రెండు రోజుల క్రితం సాయి దారం తేజ్ కు ఆక్సిడెంట్ అయ్యి గాయాలు అయినా విషయం తెలిసినదే. తనను వెంటనే మేడి క్యూర్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లి అక్కడ కొద్దీ సేపు చికిత్స అందించి జూబ్లీ హిల్స్ అప్పొల్లో హాస్పిటల్ కు తరలించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ తో సహా చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన మరియు అల్లు అర్జున్ కుటుంబం మొత్తం అక్కడికి చేరుకున్నారు. అప్పటికప్పుడు తన పరిస్థితి గురించి చర్చించి తనకు మంచి డాక్టర్ల సహాయంతో మెరుగైన వ్యధ్యాన్ని అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుడితే పాడించి అని చెప్పుకోవాలి.

తనకు ఆక్సిడెంట్ అయినా తరువాత ఒక పది నిమిషాలు పాటు ఎం జరిగింది అనే విషయానికి వస్తే అక్కడ ఎవ్వరు కూడా అతన్ని ఎత్తుకొని అక్కడి నుండి హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం ఐతే ఎవ్వరు చేయలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం 108 కి ఫోన్ చేసి పిలిపించటం అక్కడికి 108 సిబ్బంది వచ్చి రాగానే ఇంకా సాయి ధరమ్ తేజ్ ను ఎత్తుకుని వెళ్లి మరి హాస్పిటల్ లో చేర్పించటం జరిగింది. ఇపుడు 108 కి ఫోన్ చేసి ధరమ్ తేజ్ ప్రాణాలను కాపీడన ఆ వ్యక్తికి మంచి రివార్డ్స్ దక్కాయి. అతనికి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఎం ఇచ్చారో తెలుసా.

పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి మరి 5 లక్షలు రివార్డు ఇచ్చాడు అని తెలుస్తుంది. వారు ఇద్దరు అక్కడ జరిగిన సన్నివేశం గురించి కాసేపు చర్చించుకున్నారు అంట. తనను పవన్ కళ్యాణ్ బాగా మెచ్చుకొని ఇలాంటివి ఎల్లప్పుడు చేస్తూ ఉండు అంటూ ప్రోత్సహించాడు అంట పవన్ కళ్యాణ్. ఆక్సిడెంట్ అయినా వ్యక్తి సాయి ధరమ్ తేజ్ అని తెలియకపోయిన సహాయం చేయటం గ్రేట్ అని పొగిడారు. సాయి ధరమ్ తేజ్ ఇపుడు కొద్దిగా కోలుకున్నాడు అని డాక్టర్లు చెప్పుతున్నారు. మరి కూడి రోజులు అబ్సర్ వేషన్ లో ఉంటాడు అంట సాయి ధరమ్.

తనకు చేసిన సర్జరీ కూడా బాగా జరిగింది అని డాక్టర్ లు చెప్పారు. పోలిసుల విచారణలో తేలింది ఏంటి అంటే, సాయి ధరమ్ తేజ్ ఏమి ఓవర్ స్పీడ్ లో లేడు అని ఆక్సిడెంట్ అయినా సమయంలో తాను కేవలం 50-60 వేగంలోనే ఉన్నాడు అని పోలీసులు వీడియో రిలీజ్ చేసి తెలియచేసారు. తాను కేవలం మట్టి ఉన్న చోట బ్రేక్ కొట్టడం వాళ్ళ మాత్రమే కింద పాడు అని చెప్పారు.

ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ మందు తాగి ఉన్నాడా అని ఒక రిపోర్టర్ అడగటంతో పోలీసులు అలాంటిది ఏమి లేదు అని సాయి ధరమ్ మద్యం ఏమి తాగి లేడు అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.