ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఏం చేసిందో తెలిసి అవాక్కైన యజమాని

కాలిఫోర్నియా లో రోజీ బ్రౌన్ అనే మహిళా తన ఇంట్లో రెండు కుక్కలను పెంచుకుంటుంది. ఆమె పనికి వెళ్లే సమయంలో తన కుక్కలను చూసుకునేందుకు ఒక మనిషిని పనిలో పెట్టుకుందాం అనుకుంది. ఐతే దాని కోసం మొబైల్ లో ఒక యాప్ ద్వారా డాగ్ సిట్టర్ ను అన్వేషించగా 26 సంవత్సరాల బింద్లే అనే పేరు గల యువతీ ఆసక్తి చూపించింది. అంతేయ్ కాదు బింద్లే కుక్కలను బాగా చూసుకుంటుంది అని ఆ యాప్ లో పలుగురు రివ్యూలు కూడా పెట్టారు. అది చూసి ఆకర్షితురాలు అయినా యజమాని ఆమెను సంప్రదించింది.

డాగ్ సిట్టర్ పనికి బింద్లే కూడా ఆమోదం తెలిపింది. ప్రతిరోజు జయజమాని పనికి వెళ్లగానే ఆ కుక్కలను షికారుకు తీసుకు వెళ్ళటం, వాటికి స్నానం చేయించడం సమయానికి భోజన పెట్టడం, మందులు ఏవైనా ఉంటె ఇవ్వడం, ఆడించటం వంటివి బింద్లే చేయాల్సిన పనులు. రోజీ ఇంట్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటితో బింద్లే తన కుక్కలను సరిగ్గా చూసుకుంటుందో లేదో పరివేక్షిస్తు ఉండేది. ఐతే బింద్లే మొదట్లో వాటిని చాల బాగా చూసుకుంది రాజీకి కూడా ఎటువంటి అనుమానం రాలేదు. దీనితో సిసి కెమెరాను చూడటం కూడా మానేసింది.

ఐతే కొన్ని రోజుల తరువాత కుక్కలు తరచు అనారోగ్యానికి గురిఅవ్వటం మొదలు పెట్టాయి. ఇలా అవ్వటంతో బింద్ల్ పై రోజీ కి అనుమానం కలిగింది. తాను ఇంట్లో లేని సమయంలో బింద్ల్ కుక్కలతో ఎం చేస్తుందో చూడాలి అని అనుకుంది. సిసి కెమెరా వీడియో చూసి తన మతిపోయింది. బింద్లే ఇంట్లో బట్టలు ఏమి లేకుండా తిరుగుతూ కనిపించగా సోఫాపై మరో యువకుడు ఉన్నాడు. అతనితో కలిసి బింద్లే కార్యం చేస్తూ కనిపించింది. షాక్ అయ్యి ఎన్ని రోజులగా తాను ఇలా చేస్తుందో చూదాం అని అన్ని సిసి వీడియోలు చూడగా

మరో బాయ్ ఫ్రెండ్ తో అదే సీన్ కనిపించింది. ఇలా రోజుకి ఒక్కడితో తాను రోజీ ఇంట్లో కార్యం చేస్తు రోజీ ఇంటిని హోటల్ గా మార్చేసింది. దీనితో బింద్లే బయో డేటా ఏంటి అని ఆరాతీయగా ఆమె ఒక ప్రొఫెషనల్ వేశ్య అని తేలింది. ఇంకా ఈ తతంగానికి అంథుచెప్పాలి అని భావించిన రోజీ పోలీస్ లను ఆశ్రయించి బింద్లేను ఆమె కస్టమర్ సాక్షాలతో పట్టించింది. రోజీ అనుమతి లేకుండా వాళ్ల ఇంటిని వాడుకున్నందుకు బింద్లే పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇలాంటి మరెన్నో శోకేకింగ్ వార్తలు తెలుసుకోవటానికి మా సైట్ ను ఫాలో అవ్వండి.

A woman named Rosie Brown raises two dogs in her home in California. She wanted to hire a man to look after her dogs while she went to work. A 26-year-old woman named Bindley was interested in searching for Dog Sitter through an app on her mobile. Not only that, Bindley also takes good care of the dogs. The owner approached her even though she was fascinated by it.

Dog walker sitting on bench and enjoying in park with dogs.

Bindley also endorsed the work of the dog sitter. Bindley’s tasks include taking the dogs for a walk every day when Jayajamani goes to work, bathing them, feeding them on time, giving them any medicines they have, and playing with them. Rosie set up CCTV cameras in the house. With these, Bindley would monitor whether his dogs were being cared for properly. But Bindley took good care of them at first and there was no doubt about a compromise. With this I also stopped looking at the CCTV camera.

But after a few days the dogs started getting sick more often. As a result, Rosie became suspicious of Bindle. She wanted to see what Bindle was doing with the dogs when she was not home. CC was stunned to see the video on camera. Bindley was seen wandering around the house without any clothes while another young man was on the sofa. Bindley was seen working with him. I was shocked to see how many days he has been doing this while watching all the CC videos

The same scene appeared with another boyfriend. She worked in Rosie’s house with one person a day and turned Rosie’s house into a hotel. This proves that Bindley is a professional wash as she adores what bio data is.

Rosie, who still wanted to say goodbye to the scandal, turned to the police and took Bindley with her customer testimonies. Police have registered a case against Bindley for using their house without Rosie’s permission. For more such shocking & intresting news please do follow our facebook page and Subscribe to our website