డాన్స్ చేస్తూ మారిన స్కూల్ అమ్మాయిలు.. ఎక్కడంటే ..?

స్కూల్ లో డాన్స్ ప్రోగ్రాం లాంటివి జరగటం సహజం వీటిల్లో స్టూడెంట్స్ ఆసక్తిగా కూడా పాల్గొంటారు ఐతే ఒక స్కూల్ లో మాత్రం పిల్లల్తో నగ్న0గా నృత్యాలు చేయించారు. వాలు ఆలా డాన్స్ చేస్తూ ఉంటె వీడియో తీసి నెట్లో పెట్టడం వైరల్గా మారింది. ఈ వీడియో లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణ ఆఫ్రికా లోని ఒక స్కూల్ లో గత వారం ఈ ఘటన జరిగింది. చాయ్ పోటీ లో పాల్గొన్న విద్యార్థులను సంప్రదాయ కోసి నృత్యంలో భాగంగా పై దుస్తులు తీసేసి నృత్యాలు చేశారు.

దప్పుల చప్పుళ్లకు లయ పద్దంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత. ఇపుడు ఆ వీడియో లు మీడియా లోను సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దేనితో తల్లి తండ్రులతో సహా ప్రజలు కూడా భగ్గుమన్నారు. ఐతే వారు ఏమి పూర్తి నగ్నoగా నృత్యాలు చేయలేదు అని సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారు అని స్కూల్ యాజమాన్యం చెపుతుంది. ఘటనపై విద్య శాఖ మంత్రి అంజి మొషుడేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లాoగిక వేధింపులే అని ఆమె అన్నారు.

దారియాప్తులకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా స్కూల్ యాజమాన్యంపై చరియలు ఉంటాయి అని వెల్లడించారు. ఇది ఇలా ఉంటె అర్ధ నగ్న దృశ్యాలు దక్షిణ ఆఫ్రికా చరిత్ర సంస్కృతిలో భాగమే. ఈ రకనం నృత్యాల్లో అమ్మాయిలు పైన ఏమి లేకుండా రాజా వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ తరువాత ఆ ఆనవాయతీలు కనుమరుగు ఐపోయాయి. ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి ఆచరణనలో తెచ్చేనందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఐతే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో రోజుకు 150 పైగా అమ్మాయిలపై రేప్ కేసులు వస్తున్నాయి.