గే అంటే ఎవరు లెస్బియన్ అంటే ఎవరు..? వీరి ఇద్దరికీ గల తేడాలేంటి..

గే అంటే అబ్బాయిలు అబ్బాయిలని ఇస్తా పడతారు. లెస్బియన్ అంటే అమ్మాయిలు అమ్మాయిలను ఇష్టపడతారు దీనిని హోమో సెక్సువాలిటీ అని అంటారు. హోమో సెక్సువాలిటీ మానసిక రోగం కాదు. అమెరికాలో లెస్బియన్ ని గే ని సైకలాజికల్ గా ట్రీట్ చేసినపుడు వారిలో ఎటువంటి మాఱుపు లేదు. ఎందుకంటే ఒకే జెండర్ వారిని ఇష్టపడటం వారి జీన్స్ లో ఉంటుంది. తాము సమె జెండర్ వారితో కార్యం చేసుకోవటాన్ని ఇష్టపడుతున్నారు అని కొంత మందికి 7 సంవత్సరాల వయసు ఉన్నపుడే తెలిసిపోతుంది.

మరికొందరికి 30-40 సంవత్సరాల వయసులో తెలుస్తుంది. వరల్డ్ సర్వే ప్రకారం కార్యంలో ఎక్కువ సంతృప్తి పొందే వారు లెస్బియన్స్ ప్రపంచంలో జరుగుతున్న 90% పిల్లల మీద గోరాలకి హోమో సెక్సుల్స్ కారణం కాదు. 2018 లో గే లను లీగల్ చేసినప్పటి నుండి హోమో సెక్సువల్ రేలషన్ ని భయపడకుండా దైర్యంగా ప్రపంచానికి తెలియచేస్తున్నారు. ఇలా లీగల్ చేసిన తరువాత బయటకి మేము గే మేము లెస్బియన్ అని చెప్పుకున్న వారు శాత 87% పెరిగింది అని ఏ మద్యే చేసిన ఒక సర్వేలో తేలింది.

కొంత మంది పుట్టుకతోనే గే, లెస్బియన్ లాగ పుడతారు మరి కొందరు పెరిగే సమయంలో వారి హార్మోన్ లలో మార్పిడి వల్ల ఆలా మారిపోతారు. ఇదేమి పెద్ద వింత విషయం కాదు ఒక అమ్మాయి అబ్బాయి ఎలాగో ఇది కూడా అంతే. దీని మనం ఒక రోగం లాగ లేదా అలంటి వారితో దూరంగా ఉండటం వంటివి చేయకూడదు. అది వారి పుట్టుక, మనం అమ్మాయి అబ్బాయి లాగా ఎలా ఉన్నామో వారు కూడా అలానే. వారిని మనం గౌరవించాలి మరియు ఇతర మనుషులలానే చూడాలి అప్పుడే ఇలాంటి వారు భయపడకుండా స్వేత్చాగా బయటకి వచ్చి వారు జీవించగలుగుతారు

Gay means guys like guys. Lesbian means girls like girls This is called homosexuality. Homosexuality is not a mental illness. There is no change between them when it comes to psychologically treating lesbians and gay people in America. Because liking the same gender is in their jeans. Some people find out when they are Gay/Les at 7 years old that they like to work with the same gender.

Others are known to be in their 30s or 40s. According to the World Survey, homosexuals are not the cause of 90% of child abuse in the lesbian world. Since legalizing gays in 2018, he has been boldly informing the world about homosexual relationships without fear. A survey conducted by any alcoholic found that 87% of those who say we are gay lesbian outgrowed after being legalized like this.

Some people are born gay and lesbian at birth and some change their hormones as they grow up. This is not a big strange thing. That’s how a girl is a boy. Its not something we should do like a disease or stay away from people like that. It’s their birthright, they ‘re just like we’ re like a boy. We must respect them and see them as other human beings so that they can come out free and live without fear.