Do They Like It..?

హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ స్వాతి రెడ్డి ఈరోజు మీ అందరి కోసం ఒక కొంత మరియు మంచి టాపిక్ తీసుకువచ్చాను అది ఏంటి అంటే లవర్ తో కలిసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి. మనం చెప్పుకోవాలి అంటే గనుక పాత కాలం నుండి ఇప్పటి దాకా ఈ ప్రేమ అనేది ఎప్పటినుండో ఉంది ప్రేమ రెండు రకాలు ఒకటి కేవలం ప్రేమ అంటే కళ్ళతో చూసి ప్రేమించటం అమ్మాయిని ఇష్టపడటం రెండు తమ అవసరాలు తీర్చుకునే వాళ్ళు సరి మరి ఇప్పుడు మనం మన టాపిక్ కోసం ఎదురుచూస్తున్నారు అని అర్ధం అయ్యింది స్టార్ట్ చేసేదాం రండి మరి

లవ్లో ఉన్నపుడు అమ్మాయిలు అబ్బాయిలతో సేఫ్ కాదు అని నా ఫీలింగ్ ఎందుకంటే నిజంగా లవ్ చేసేవారు ఐతే ఓకే కానీ ఈ కాలంలో చాల మంది ఆ పని కోసమే లవ్ చేస్తున్నారు. అందుకే కార్యం తప్ప అన్ని చేయండి కార్యం మాత్రం పెళ్లి తరువాతే చేస్తే మంచిది అని నా ఫీలింగ్. కానీ కొంత మంది అబ్బాయిలు ఎం అంటారు అంటే  కలిస్తేనే ఆ లవ్ 100% అని కార్యం చేస్తేనే ఆ అబ్బాయి వేరే అమ్మాయితో తిరగకుండా కేవలం మీతోనే ఉంటాడు అని అంటారు అది కాస్త వరకు అంటే చాలా కాస్త వరకు నిజమే కానీ చేయకండి