ఒక స్త్రీ ముందు ఎంత బలమైన మగవాడైనా బలహీనుడే

పురుషులతో పోల్చుకుంటే వారు శారీరకంగా బలహీనం అనే మాట ఎంత వరకు నిజం? నొప్పిని భరించే శక్తి ఆడవారికంటే మగవారికి ఎక్కువ? కానీ అది నిజం కాదు చాలా విషయాల్లో ఆడవారు మగవారికంటే మిన్నంగా ఉంటారు అటువంటి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూదాం. ర్రోగ నిరోధక శక్తి – ర్రోగ నిరోధక శక్తి మగవారికంటే ఆడవారికి 4 రేట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే గృహిణీలుగా ఉండే చాల మంది మహిళలు క్షణం తీరిక లేకుండా ఇంటి పని చేస్తూ ఉన్న అరుదుగా తప్ప వారినుండి ఆరోగ్యం బాలేదు అని కంప్లైంట్స్ చాలా తక్కువ.

బిడ్డకు జన్మనిచ్చే సమయంలో వారి రొగ నిరోదక శక్తి పెరుగుతుంది ఎందుకంటే తామే తన తన బిడ్డకు రోగ నిరోధక శక్తిని పంచాల్సిరావటం.

వినికిడి శక్తి :- మగవారిలో వినికిడి శక్తిని నియంత్రించేది వారి ఎడమవైపు మెదడు భాగం అదే ఆడవారిలో ఐతే వారి మెదడు యొగ్గి రెండు వైపు భాగాలు వారి వినికిడి శక్తిని నియంత్రిస్తాయి అంటే సహజంగానే మగవారికంటే ఆడవారికే వినికిడి శక్తి ఎక్కువ. ఈ కారణంగానే వారు ఇంటిపనిలో బిజీ ఉండి కూడా తమ పిల్లలు ఇంకా తమ భర్త ఏమ్మాట్లాడుతున్నారో గమనించగలుగుతారు అంతే కాదు వారి రుచిచూసే శక్తి కూడా చాల ఎక్కువ ఎందుకంటే మగవారికంటే ఆడవారికి నాలుకపై టేస్ట్ బడ్స్ చాల ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగానే వారు మగవారికంటే రుచిని ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు

ఫ్లెక్సిబిలిటీ :- మగవారికంటే ఆడవారి శరీరం కనీసం 4 రేట్లు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కండరాల్లో సహజంగా ఉండే ఎలాస్టిసిటీ పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారంగానే వారు ఎలాంటి క్లిష్టమైన యోగాసనం అయినా చాల అవలీలగా వేయగలరు అలాగే జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లో మగవారికంటే ఆడవారే రాణించగలుగుతారు అంతే కాదు పురుషులతో పోల్చుకుంటే వ్యాయామం విషయంలో కూడా 75% అదికంగా కష్టపడగలుగుతారు

బ్రెయిన్ పవర్ – సాదారణంగా మగవారితో పోలిస్తే స్త్రీల మెదడు బరువు చాల తక్కువ అని చెపుతుంటారు కాని దీని ప్రభావం వారి జ్ఞాపక శక్తి మీద ఏమాత్రం ఉండదు ఇటీవలే జరిగిన ఒక అద్యాయనంలో మోకాలను గుర్తుపెట్టునే శక్తి మగవారికంటే ఆడవారికే చాల ఎక్కువ అని తేలింది అందుకే చాల సంవత్సరాలు తరువాత కలిసిన వారి మొఖాన్ని ఇట్టే గుర్తుపట్టేస్తారు ఈ విషయంలో మగవారి జ్ఞాపక శక్తి తక్కువ కొద్ది సంవత్సరాలు గడిస్తే చాలు వాళ్ళు మొకాన్ని మరిచిపోతారు

నొప్పిని భరించే శక్తి :- ఒక అధ్యయనంలో చెప్పినట్టు ఒకవేళ ప్రసవ సమయంలో స్త్రీకి వచ్చే నొప్పి ఒక అబ్బాయి తట్టుకోలేడు ఆ వ్యక్తి స్పృహ కొలిపోతాడు లేదా మరణింస్తాడు అంత తీవ్రమైన నొప్పిని మగవారికి భరించే శక్తి లేదు కానీ ప్రకృతి ఆడవారికి ఆ శక్తిని ఇచ్చింది బిడ్డకు జన్మనిచ్చే తప్పుడు ఆ శక్తే ఆ నొప్పిని భరించేలా చేస్తోంది అందుకే నొప్పిని భరించే శక్తి మగవారికంటే ఆడవారికి 2 రేట్లు అధికం

To what extent is it true that they are physically weaker than men? Are men more capable of enduring pain than women? But that is not true. In some respects women are superior to men. Let us now look at some such interesting things. Immunity – Immunity is 4 times higher in females than in males so there are very few compliant women who say that most housewives do not get health from them except rarely doing housework for a moment.

Their immunity increases during childbirth because they have to pass on their immunity to their child. Hearing: In men, hearing is controlled by the left side of the brain, while in women, both sides of the brain control their hearing, which naturally means that women have more hearing than men. This is why even when they are busy with housework, they can still see what their children are saying to their husbands, and their taste buds are much higher because females have more taste buds on their tongues than males, which is why they are able to enjoy the taste more than males.

Flexibility: – Females’ body is at least 4 times more flexible than males. The elasticity inherent in muscles is higher in females than in males. Because of this they can do any complex yoga pose very well and women are more likely than men to excel in sports such as gymnastics and 75% more difficult to exercise than men.

The ability to endure pain: – According to a study, a boy cannot tolerate the pain of a woman during childbirth, the man loses consciousness or dies. 2 rates higher for females

Brain Power – Women’s brain weight is generally said to be lower than men’s, but this has no effect on their memory. After a few years, they forget about the plant

One thought on “ఒక స్త్రీ ముందు ఎంత బలమైన మగవాడైనా బలహీనుడే

Leave a Reply

Your email address will not be published.