మొదటి రాత్రి గురించి తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు

మొదటి సారిగా మీరు మీ లైఫ్ లైఫ్ పార్టనర్ తో మియు బెడఁరూం పంచుకుంటారు కాబట్టి అది చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది ఐతే ఆ ఇబ్బందిని జయిస్తే ఆ కలయిక ఆనందంగా ఉంటుంది. పెళ్లి అనేది జీవితంలోకి కొత్త ఆనందాలను కొత్త సంతోషాలను తీసుకు వస్తుంది అంతే కాదు భర్తతో పాటు కొత్త మనుషులు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సింది వుంది దీనితో పెళ్లి అనగానే అమ్మాయిలలో భయం మొదలవుతుంది. తొలి రాత్రి భయం కూడా అమ్మాయిలో ఉండటం సహజం ఎందుకంటే పెళ్లి తరువాత భర్త ఇంట్లో పరిచయం లేని వ్యక్తితో బెడ్ పై పాడుకోవాల్సి వస్తుంది ఆ ఆలోచనే వారికి భయాన్నికి గురిచేస్తుంది.

అమ్మాయిలు తెలియకుండానే ఒత్తిడికి గురిఅవుతారు. మరి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు అని నిపుణులు చెపుతున్నారు అందరికి తెలిసిన విషయమే అయినా పెళ్ళిలో హడావిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది,పెళ్ళిలో అందరూ ద్రుష్టి మీ మీదే ఉంటుంది అంతే కాకుండా అన్ని వేడుకల్లో పాల్గొని దాదాలు ఎవరికైనా అలసట వస్తుంది.

అదే రోజు రాత్రి తొలి రాత్రి ఏర్పాటు చేస్తార. అలసిపోయి ఉన్న జంటలకు శక్తి ఉండదు ఇంకా చాల మంది సినిమాలు చూసి తొలి రాత్రి అనగానే ఏవేవో ఊహించుకుంటారు కాబట్టి సినిమాల్లో చూపించినవి అంత నిజమని బ్రహ్మ పడవద్దు అంతే కాకుండా సిగ్గు పడాల్సిన అవసరం లేదు చాలా కాన్ఫిడెంట్ ఉండాలి అని నిపుణులు చెపుతున్నారు.

మీరు మీలా ఉంటేనే మీ భర్తకు నచ్చే అవకాశం ఉంటుంది అంతే కాకుండా తొలి రాత్రి పేరులోనే ఉంది అది తొలి అనుభవం అని. పెళ్లి ఇల్లు అనగానే ఇంటినిండా జనాలు ఉంటారు, హాటోలి రాత్రి కన్నా ముందు లైఫ్ పార్టనర్ తో టైం గడపాలి అని చాల మంది అమ్మాయిలు కోరుకుంటారు ఐతే ఇంటి నిండా చుట్టాలు ఉండటంతో కావాల్సినంత స్వేత్చా దొరికే అవకాశం ఉండదు.

మీ జీవితంలో తొలి రాత్రి అనేది చాల ముఖ్యమయిన ఘట్టం అని గుర్తు పెట్టుకోండి. మొదటి రాత్రి గదిని అలంకరించేటప్పుడు దానికి దూరంగా ఉండండి, గదిని అలంకరించే తప్పుడు మీరు అక్కడ ఉంటె వారి ముంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని భారతీయ సాంప్రదాయాలకు వరుడు మరియు వధువు వేరు వేరు గదిలో బెడ్ రూమ్ లలో పాడుకోవలసిన అవసరం ఉంది అది వారి ఆచారం కూడా కావొచ్చు ఇక నిజ జీవితాన్ని సినిమాలో లాగా పోల్చి అస్సలు చుసుకోవద్దు

మీ భర్తను ప్రేమగా కౌగిలించుకోవాలి,ప్రతి విషయంలోనూ కచ్చితంగా ఉండాలి అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. తొలి రాత్రి అనగానే శృ**గారం అనే భావన తొలగించాలి ఆరోజు కచ్చితంగా కలయికలో పాల్గొనాలి అన్న ఆలోచన బుర్ర నుండి తీసేయాలి

The first time you share your bedroom with your life partner so it can be very embarrassing but if you overcome that embarrassment that combination will be happy. Marriage brings new pleasures to life and new husbands have to step into a new world with their husbands. The fear of the first night is also natural in a girl because after marriage the thought that the husband will have to sing in bed with a stranger at home frightens them.

Girls are unknowingly stressed. Experts say that there is no need to worry too much, but it is a well-known fact that the rush in a wedding can be a bit overwhelming, and everyone’s focus on the wedding is yours.

The first night of the same day will be arranged. Experts say that tired couples do not have the energy and many people watch movies and imagine what it is like on the first night, so what is shown in the movies is not so true Brahma should not be ashamed and should be very confident.

Your husband is more likely to like you if you are Mila and the first night is in the name as it is the first experience. The bridal house is crowded with people, and many girls want to spend time with their life partner before the night of the hotel, but with the house full, it is unlikely that they will find enough freedom.

Remember that the first night of your life is the most important event. Stay away from it when decorating the room on the first night, the mistake of decorating the room is that if you are there you are likely to get in front of them. Some Indian traditions require the bride and groom to sing in separate bedrooms, which may be their custom, and do not compare real life to that of a movie.

You need to hug your husband lovingly, be sure of everything and discuss all things. The notion that the first night is sex should be removed and the idea that the day should definitely be intertwined should be removed from Burra.

One thought on “మొదటి రాత్రి గురించి తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు

Leave a Reply

Your email address will not be published.