సముద్రంలో బారి మంటలు.. అసలు ఎం జరుగుతుంది..!!

అది అట్లాంటిక్ మహాసముద్రం..ఎటుచూసినా అపారజలరాశి…కానీ ఓ చోట మాత్రం వలయాకారంలో చెలరేగుతున్న అగ్నిజ్వాలలు. సముద్రానికే నిప్పంటుకుందా అని అనిపించే ఓ ఆశ్చర్యకర దృశ్యం! కొన్ని నౌకలు.. ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. నమ్మశక్యం కానీ ఈ దృశ్యాలు మెక్సికో యూకటాన్ పెనిన్సులా తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రప్రాంతంలో ఆవిష్కృతమయ్యాయి.భూమిని చీల్చుకుని లావా ఎగదన్నుతున్నట్టు ఉన్న ఈ దృశ్యాలకు కారణం నీటి అడుగున ఉన్న పైప్ లైనే! అందులో నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీకై ఉపరితలానికి చేరుకుంది.

ఆ తరువాత అది కాస్త నిప్పంటుకోవడంతో అగ్నిజ్వాలు చెలరేగాయని మెక్సికో దేశ ప్రభుత్వ చమురు సంస్థ పెమెక్స్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాడు చెలరేగిన ఈ మంటలను దాదాపు ఆరు గంటలపాటు కష్టపడి ఆర్పేశామని కూడా పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానీ ప్రాణనష్టం గానీ కలగలేదని కంపెనీ తెలిపింది.  ప్రస్తుతం ఈ ఘటన వెనుక కారణాలను వెలికి తీసేందుకు ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. అయితే..సముద్రమే తగలబడుతున్నట్టు ఉన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ..నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. మీరూ ఆలస్యం చేయకుండా వీడియోను చూసేయండి..!

It’s the Atlantic Ocean. An amazing sight that looks like the sea is on fire! Some ships are trying to put out the fire. Incredible but these sights were discovered off the coast of Mexico a few kilometers off the coast of the Yucatan Peninsula.The underwater pipeline is responsible for these scenes of lava erupting through the earth! From there a gas leak suddenly reached the surface. Mexican state oil company Pemex recently issued a statement saying the blaze was caused by a small fire. The blaze, which broke out on Friday, was extinguished after nearly six hours of hard work.

The company said no one was injured in the incident. The agency is currently investigating to find out the reasons behind the incident. However, these scenes of the sea being burnt are currently going viral on social media, surprising netizens. Watch the video without delay. Ku Maloob Zaap is located near from the southern rim of the Gulf of Mexico. Pemex oil company said no injuries were reported, and production from the project was not affected after the gas leak ignited about 5:15am local time. It was completely extinguished by 10:30am.

Angel Carrizales, head of Mexico’s oil protection regulator ASEA, wrote on Twitter that the incident “did now no longer generate any spill.” He did now no longer give an explanation for what changed into burning at the water’s surface.Ku Maloob Zaap is Pemex’s largest crude oil producer, accounting for extra than 40% of its almost 1.7m barrels of each day output.

One thought on “సముద్రంలో బారి మంటలు.. అసలు ఎం జరుగుతుంది..!!

Leave a Reply

Your email address will not be published.