దారుణం: కన్నకూతురి తలపై తండ్రి

కంబోడియా దేశంలోని కొన్ని తెగలలో ఇప్పటికి ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడ ఒక్క అమ్మాయి అబ్బాయిని భర్తగా స్వీకరించే ముందు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటే మీరు కచ్చితంగా ముక్కున వేలు వేసుకుంటారు అవి ఏంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ట్రెండ్ తెగ కుటుంబాల్లో అమ్మాయిలకు ఒక వయసు వచ్చిన తరువాత వారికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. అక్కడ వారు ఒంటరిగా నివసించాల్సి ఉటుంది. ట్రెండ్ తెగలో 13 ఏళ్ళు నిండిన అమ్మాయికి కుటుంబ సభ్యులు ఒక గుడిసెను నిర్మించి ఇస్తారు.

 

ఈ గుడిసె వారి ఇంటికి కొంత దూరంలోనే ఉంటుంది.వీటిని లవ్ హిట్స్ అని కూడా అంటారు. అక్కడ ఆ అమ్మాయి ఒంటరిగా స్వేత్చాగా జీవించవచ్చు అంతే కాదు వారికి నచ్చిన వారితో ఆ గుడిసెలో ఉండవచ్చు అంటే ఆ అమ్మాయి తాను ఇష్టపడిన పురుషుడితో కూడా అందులో గడపొచ్చు. అమ్మాయికి ఇష్టం ఉంటె మాత్రమే పురుషులు ఆ గుడిసెలోకి వెళ్లవలసి ఉంటుంది. పురుషులు పెద్ద వయసు వారు కూడా ఆ గుడిసెలో ఆ అమ్మాయితో పని కనియొచ్చు. ఐతే గర్భం రాకుండాఉండటానికి కొన్ని పద్దతులను ఉపయోగించాల్సి ఉంటుంది.

 

అమ్మాయి తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి ఈ పద్దతుని అనుసరిస్తుంది దీనికోసం తాను నచ్చిన పురుషుడితో అన్ని విధాలుగా కలిసి ఉంటుంది. ఆ సమయంలో తాను కోరుకున్న వ్యక్తి తారస పడితే వివాహానికి సిద్ధం అవుతుంది. ఇక్కడ స్త్రీకి ఆసక్తి లేని సంబంధాన్ని కొనసాగించడంలో అర్ధం లేదు అని నమ్ముతారు అందుకే ఎటువంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా స్త్రీకి నచ్చిన పురుషుడిని ఎంపిక చేసుకునే అవకాశం కలిపిస్తారు. అందుకే తమ గ్రామంలో ఎటువంటి హింస లేదని గ్రామస్థులు చెపుతూ ఉంటారు.