ఇక్కడ మగాళ్లు కన్పిస్తే అమ్మాయిలే వెంటపడి మరీ …

ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం బహుశా ఈ విషయం విన్నాక మీరు షాక్ అవుతారు ఎందుకంటే మనం ఇవాళ ఒక దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మహిళలకంటే పురుషుల మీదే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతాయి.ఎన్నో యుగాలుగా ఎన్నో దేశాల్లోనూ మహిళలపైనే అత్యాచారం జరుగుతుండగా ఈ దేశంలో దానికి వ్యతిరేకంగా మగవారిపైనే ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటివరకు శారీరక సంబంధాలు ఆధిపత్యం లాంటి విషయాల్లో పురుహాధిక్యతనే మనం చూసాం,కానీ ఇక్కడ మొత్తం వేరే ల ఉంటుంది.

ఇంకా మనం ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్లి అసలు ఏంటి విల్లా పద్ధతులు తెలుసుకుందాం. ఆఫ్రికా లోని ఉత్తర నైజీరియా ఈ దేశం అందుకు బిన్నం ఇక్కడ మహిళలకే అన్ని అధికారాలు ఇవ్వబడతాయి ఇక మగవారిపై ఆధిక్యం ప్రదర్శించటానికి చివరకు శారీరక సంబంధాలు పెదిరించో బయపెట్టో ఇక్కడ మహిళలు మగవారిపై ఆధిపత్యం చెలాయిస్తారా. ఇక్కడ వారు వీరు అని తేడా లేకుండా అందరూ మహిళలు తమకు ఉన్న ఈ అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. మగవారి పై తమ ప్రతాపాన్ని చూపుతారు.

ఉఉత్తర నైజీరియా లో ఈ ప్రాణినామాలు ఇప్పుడుకాదు ఎప్పటి నుండో చోటు చేసుకుంటున్నాయి.ఆడవారి ముసుగు ధరించినట్టు ఇక్కడ మగవారు ముసుగు ధరిస్తారు. తమ ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఇక్కడ మగవారికి ఏ మాత్రం స్వతంత్రం లేదు. తమ ఇంట్లోని మహిళలను లేదా తమ ఉరిపెద్ద అయినా మహిళలను అడిగి అనుమతి పొందిన తరువాతనే వారికి ఇష్టమయిన పని చేయొచ్చు. ఇక్కడ ఈ కట్టుబాటు శతాబ్దాలుగా వస్తుంది. ఇక వైవాహిక సంబంధాల్లో కూడా ఈ దేశం మిగితా దేశాలకు బిన్నంగా ఉంటుంది. అమ్మాయే అబ్బాయిని ఇక్కడ ప్రపోజ్ చేస్తుంది.

ఇక అబ్బాయి అను ఆథితో అమ్మాయి పెళ్లి పట్టాలు ఎక్కుతుంది. పెళ్లి తరువాత అబ్బాయే ఇక్కడ అత్తవారి ఇంట్లో అడుగు పెడతాడు అంటే అమ్మాయి వాలా ఇంటికి అబ్బాయే వెళ్ళాలి అనమాట. అబ్బాయే అమ్మాయి వాలా ఇంట్లో అందరి మెప్పులు పొందాలి అనమాట

లేకపోతే వారి ఇంట్లో వారికి అబ్బాయి ప్రవర్తన నచ్చకపోతే అమ్మాయిని తనకు వెంటనే విడాకులు ఇచ్చేస్తుంది. విడాకులు ఇచేయటమే కాదు వెంటనే మల్లి తనకు నచ్చిన వాడికి ఎవరి అనుమతి లేకుండానే పెళ్లి చేసుకునే అధికారం వారికి అక్కడ ఉంటుంది. ఇక్కడ విడాకులు ఇవ్వటానికి ఎటువంటి చట్టము లేదు. అమ్మాయికి ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేయొచ్చు. ప్రపంచం అంత అబ్బాయిలు రాజ్యం ఏలుతుంటే ఇక్కడ మాత్రం అబ్బాయి కేవలం ఒక ఇంటి కుక్కలా పది ఉండాలి.