అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ పైపుల్లో ఎం బయటపడ్డాయో చూస్తే షాక్ అవ్వటం ఖాయం..!!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని మోడల్ స్కూల్ హాస్టల్ లో చోటుచేసుకున్న వింత వింటే ఎవరైనా నోటిమీద వీలు వేసుకోవాల్సిందే ఎక్క ఏ తప్పుడు జరిగిన సిటీ అమ్మాయిలు సిటీ అమ్మాయిలు అంటూ సిటీలోఉన్న అమ్మాయిలను ఏదో ఒక మాట అనడం వారు అన్ని విషయాల్లో ఫాస్ట్గా ఉన్నారంటూ మాట్లాడుకోవటం మనం వ్వింతూనే ఉంటాం. ఐతే పాస్టక్య పాఠాలను సిటీ అమ్మాయిలే కాదు పల్లెటూరు చిన్న చిన్న గ్రామం అమ్మాయిలు కూడా పాటిస్తున్నారు ఎక్కడ వెన్నక్కి తగ్గడం లేదు ఇది అంత కాదు కానీ అసలు ఎం జరిగిందో చెప్పమంటారా.

కథ లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్ లో అమ్మాయిలే ఉంటారు ఎందుకంటే అది గర్ల్స్ హాస్టల్ కాబట్టి అక్క ఉన్నట్టు ఉంది బాత్రూంలో మరియు కొన్ని కొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోతున్నాయి నీళ్లు పోవటం లేదు మరియు రావటం లేదు కూడా దానితో చివరికి స్కూల్ యాజమాన్యం ప్లంబర్ ను పిలిచారు అంతే ప్లంబర్ వచ్చి రెండు గంటల సేపు ప్రయత్నిస్తే గాని అక్కడ విషయం ఏంటో బయటికి రాలేదు. పగలకొట్టి చుసిన ప్లంబర్ కి మైండ్ పోయింది.

అతనితో పాటు ఉన్న హాస్టల్ వార్డెన్ టీచర్స్ అందరికి కూడా ఒక్కసారిగా షాక్ తగిలినంత పని అయ్యింది అసలు ఎం జరిగింది అక్కడ ఏముంది అంటే మందు బొట్లేలు సిగరెట్ పీకలు అన్ని అందులో ఐ=ఇరుక్కుపోయి ఉన్నాయి మరి ఇది గర్ల్స్ హాస్టల్ కదా ఎక్కడ నుండి వోచి ఉంటాయి మరి అంత నిడిపోయే వార ఎవ్వరికి తెలియలేదా అంటే ఇది బయటివారు చేసిన పని కాదు హాస్టల్ లో అమ్మాయిలు చేసిన పని అప్పుడే కదా ఒక్కరిని ఒకరు కాపాడుకోగలరు ఐతే ఇది ఎక్కడ జరగలేదు ఒక మారుమూల పల్లెటూరులో జరిగింది అంటే మీకు అర్ధం అయ్యి ఉండాలి ప్రతి దానికి సిటీ అమ్మాయిలు సిటీ అమ్మాయిలు అనటం కరెక్ట్ కాదు ఏమో అని.

సిటీ అమ్మాయిలను కూడా వెన్నక్కీతోసేసి 10 అడుగులు ముందు ఉన్నారు పళ్లెత్తురు అమ్మాయిలు అది జరిగింది. ఇది చుసిన వార్డెన్ ప్లంబర్ ఎవరిని పిలిచి అడగాలో ఏమో అర్ధం కాక తికమకగా కొంచం సిగ్గు కొంచం కోపం అన్ని కలగలిపి ఎవరితో ఏమి మాట్లాడకుండా ప్లంబర్ పూర్తి చేయించుకొని పంపేశారు.. ఇలా చేదు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు అది కూడా ఎక్కడో చూసారుగా అందుకే పిల్లలు ఎప్పుడు ఒక కంటకనిబెట్టి ఉండాలి

2 thoughts on “అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ పైపుల్లో ఎం బయటపడ్డాయో చూస్తే షాక్ అవ్వటం ఖాయం..!!

Leave a Reply

Your email address will not be published.