నేను డిగ్రీ ఫైనల్ ఇయర్.. మా ఇంటి ఓనర్ అదే పని..! ఏం చేయాలి?

నేను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. మాది పల్లెటూరు అవ్వడం వల్ల నేను కాలేజ్‌కు దగ్గర్లో టౌన్‌లో స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నాను. ముగ్గురం స్నేహితులం ఆ రూంలో ఉంటున్నాం. ఒక రోజు నేను ఒక్కడిని మాత్రమే కొన్ని కారణాల వల్ల కాలేజ్‌కు వెళ్లలేదు. నా స్నేహితులు ఇద్దరు కూడా కాలేజ్‌కు వెళ్లారు. అదే సమయంలో మా ఇంటి ఓనర్‌ ఆంటీ నా రూంకు వచ్చింది. అప్పటి వరకు ఆమెను పూర్తిగా చూసింది లేదు. ఆమెను దగ్గరగా చూడటం కూడా అదే మొదటిసారి. ఆమె రూంలోకి రావడంతో కాస్త కంగారు పడ్డాను.

ఆమె చాలా చనువుగా మాట్లాడుతూ ఉంది. కొద్ది సమయం తర్వాత ఆమె మాటల్లో నాతో శృంగారాన్ని కోరుతుందని అర్థం అయ్యింది. ఇంట్లో ఎవరు లేరు అంటూ పదే పదే ఆ విషయం చెపుతుంది. కాని నాకు ధైర్యం సరిపోలేదు.

ఆమె మాటలు అర్థం కానివాడిలా నటించాను. దాంతో ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను వచ్చిన అవకాశాన్ని మిస్‌ అయ్యానా అనిపించింది. ఇప్పటికి కూడా ఆమె నాతో శృంగారంకు రెడీ అన్నట్లుగానే ఉంది. కాని నాకు భయంగా ఉంది. ఏం చేయాలి? నాలోని కోరికలను ఆపుకోలేక పోతున్నాను. ఆమెతో శృంగారంలో పాల్గొనడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఎంత ఆలోచించినా తెలియడం లేదు. అంతా లాభమే అని నా మనస్సు చెబుతుంది. అందుకే కమిట్‌ అవ్వాలని అనిపిస్తుంది. ఈ విషయంలో మీ సలహా ఏంటి? (నరేష్‌, నల్గొండ)

నిపుణుల సలహా :-

ఈ వయస్సులో కోరికలు కలగడం అనేది చాలా సహజం. ఈ వయస్సులో కోర్కెలను అదుపులో పెట్టుకోలేక పోతే జీవితంలో బాగుపడరు. ప్రస్తుతం దక్కే తుచ్చమైన తృప్తికి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆమె కోర్కెలను తీర్చుకోవడానికి మిమ్ములను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఏదైనా తేడా వస్తే రేప్‌కు ప్రయత్నించాడు అంటూ కేసు పెడితే మీరు ఏం చేస్తారు. ఎంతో మంది లేడీస్‌ ఇలాంటి విషయాలు బయట పడ్డప్పుడు రేప్‌కు ప్రయత్నం చేశాడు అంటూ తిరగబడిన వారు ఉన్నారు.

మీ ఓనర్‌ కూడా ఏదో ఒక సమయంలో అలా చేసినా చేస్తుంది. అందుకే అలాంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముందు మీరు ఆ ఇంట్లోంచి బయట పడండి. కాలేజ్‌కు వెళ్లి బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం సంపాదించినట్లయితే మంచి భార్య వస్తుంది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో మీ భార్యతోనే మీరు కోర్కెను తీర్చుకోవచ్చు. అందుకే తప్పు దారిలో పయనించవద్దు.

One thought on “నేను డిగ్రీ ఫైనల్ ఇయర్.. మా ఇంటి ఓనర్ అదే పని..! ఏం చేయాలి?

Leave a Reply

Your email address will not be published.