హిజ్రాలు శృ*గారo ఎలా చేసుకుంటారో చూస్తే మీ మతి పోతుంది..!!

కిన్నెరలకు సంబంధించి ఎన్నో రహస్యాలు మనకు తెలియినవి ఉన్నాయ్ వారు వారి రోజు వారి జీవితంలో ఎం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో అని రహస్యంగానే ఉంటాయి. రామాయణం ప్రకారం ఒక నాడు శ్రీ రాముడు వనవాసానికి వెళుతున్న సమయంలో ప్రజలందరికీ వీడుకోలు పలుకుతూ సంస్థ ఆడవారు మగవారు పిల్లలు అందరూ ఇళ్ళకి వెళ్లిపోండి అని మా వెంట రావొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. 11 సంవత్సరాలు తరువాత శ్రీ రాముడు తిరిగి రాగ అక్కడ కిన్నెరలు కనిపిస్తారు. వారిని చూసి రాముడు మీరు ఇక్కడే ఉన్నారు ఏంటి అని అడగగా మీరు వెళ్ళమని చెప్పలేదు కదా అని అన్నారు అంట.

వారి భక్తికి పర్వేశించి పోతారు రాముల వారు. కిన్నెరలు వారి పూర్తి జీవితాశైలి ఎంతో గోప్యంగా ఉంచుతారు. వారి ఇళ్లల్లో జరిగే శుభా కార్యాలు అయినా లేదా లేదా మిగతా ఏ విషయాలు అయినా ఎంతో గోప్యంగా ఉంచుతారు. వీరిని దైవాంశకులు అని కూడా అంటారు. వీరిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి కూడా ఉంటుంది. కిన్నరుల్లో ఎవరైనా చనిపోతే వారు ఎవ్వరికి తెలియనివారు అంట, అర్ధం రాత్రి తీసుకు వెళ్లి దహన సంస్కారాలు చేసేస్తారు అంట, అలంటి సమయంలో వారిని చూస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అంట.

శ్రీరాముల వారు చుసిన వారికీ మోక్షం ప్రసాదిస్తారు అంట వారికి ఉన్న ఆర్ధిక సమస్యలు దూరం చేసి ధనవంతులు చేస్తారు అంట. అంటే ఎవరైనా కిన్నెరలు చనిపోయినప్పుడు వారిని చూసి మొక్కుకుంటే చాలా మంచిది అని, అనుకున్నవి అన్ని జరుగుతాయి అని అంటారు.ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మా సైట్ ను ఫాలో చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసి వారికి కూడా గ్యానం పెంపొందించండి. మా సైట్ లో ఇలాంటి ఆర్టికల్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూసి మీ స్నేహితులతో షేర్ చేసి మాకు మా రోజులు గడవానికి సహాయం చేయండి. ఈ కరోనా సమయంలో మాకు మా రీడర్స్ రావటమే చాలా ముఖ్యం.