అమ్మాయిలు ఎంతసేపు చేయగలరో

ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు, ఆ డబ్బు అనేది లేకపోతే మనుషులు మనిషిగానే లెక్కించబడని రోజులు ఇవి. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం రాత్రింబవళ్లు, అష్టకష్టాలు అనుభవిస్తూ వారి జీవితాన్ని నరకయాతన చేసుకుంటున్నారు. చిన్నతనంలో స్కూల్ లో వేసే ముందు పెద్ద వాళ్ళు అయ్యి ఏమవుతారు. ఎంత సంపాదించే అవకాశం ఉంటుందని, విషయం గురించి తెలుసుకొని మరీ, చేర్చుతున్నారు. డబ్బు సంపాదన కోసం దేశ విదేశాలకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు. కూతుర్లను మంచి ఉద్యోగం ఉన్న వారికి ఇచ్చి వివాహం చేస్తే వారి జీవితకాలం ఇష్టపడతారని.

ఆలోచనతో తల్లిదండ్రులు దేశవిదేశాల్లో ఉన్న వారిని చూసి పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి సమయాలలో భార్యలను తమ ఇళ్లల్లో వదిలివేసి, ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు.అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఒక స్త్రీ తన భర్తకు దూరంగా ఎంత కాలం ఉండగలదు, నిజంగా ఇది చాలా మంది ఆలోచించని ప్రశ్న కానీ, ఇస్లాంలో ఇటువంటి ప్రశ్నకు సమాధానం లభించింది. ఎందరో ఈ ప్రశ్న అడిగి తెలుసుకొని, దానికి తగ్గట్టుగా వారి జీవన శైలిని మార్చుకున్నారు. అయితే ఇస్లాం దేశాలలో ఉండే మిలటరీ లలో పనిచేసే వారికి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారట.