ఎక్కువాలో ఎక్కువ దానికి మించి చేస్తే..

పిల్లలను కనటం కోసం చాలా మంది దంపతులు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి అయ్యి ఏడాదులు గడుస్తున్నా సంతానం లేక మానసిగా ఆందోళనకు గురుఅవుతారు. ఇలాంటి వారు డాక్టలను సంప్రదించటంతో పాటు రక రకాల మార్గాలను ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రభాన్ని మందులతో పాటు ఇతర టెక్నిక్కులు ఎంతగాను ఉపయోగపడతాయి, పిల్లలను కనాలి అనుకునేవారు రాత్రిళ్లు రెండు సార్లు కార్యంలో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది అంట. ఇలా చేయటం వాళ్ళ గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అంట.

రెండో సారి పాల్గొన్నప్పుడు పురుషుడు నుండి వచ్చిన వారి  మరింత శక్తి వంతంగా వేగంగా ఉంటుంది అని పరిశోధకులు చెపుతున్నారు. తొలి సారి కార్యం చేసిన మూడు గంటల తరువాత మరో సారి కలవటం వల్ల మెరుగైన అందం పొందటానికి అవకాశం ఉంది అంట. చివరకి చేరిన 180 నిమిషాల తరువాత ఉత్తప్పతి అవినా వీర్యోగం తో పిల్లలు పుట్టే అవకాశాలు మొదటిసారి కంటే ఎక్కువ అంట. రెండో సారి వల్ల వచ్చే దానిలో ప్రోటీన్ అధికంగా ఉండటమే కాకుండా అతివేగంగా చిలిస్తుంది.