ఆడవారి శరీరంలో వీర్య0 ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా?

శృ0గారం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీనిని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. శృ0గారం గురించి అవగాహన లేక.. చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. కనీసం గర్భం ఎలా వస్తుందనే అవగాహన కూడా ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియదని డాక్టర్లు చెప్తున్నారు. చాలా మంది శృ0గారం చేసిన తర్వాత యోనిని శుభ్రం చేసుకోవడం వల్ల.. లేదా మూత్ర విసర్జన చేయడం వల్ల తమకు ప్రెగ్నెన్సీ రాదనే భ్రమలో ఉంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. యోనిని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా.. యోని లోపల వీర్యం ఉండిపోతుందట.

స్త్రీ అండం ఫలదీకరణం చెందడానికి పురుషుడి వీర్యాలు కనీసం లక్షల్లో ఉండాలట. ఒక టీ స్పూన్ వీర్యంలో 100- 600 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయని మీకు తెలుసా. కలయిక తర్వాత.. చాలా వీర్యం బయటకు వచ్చేస్తుంది. కానీ.. శరీరం లోపలకి వీర్యం వెళుతోంది. అలా వెళ్లిన వీర్యం కొన్ని రోజులపాటు శరీరంలోనే ఉండిపోతుంది. చాలా మంది కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే వీర్యం శరీరంలో ఉంటుందని పొరపడతారు. అయితే… అలా కాకుండా..

దాదాపు మూడు నుంచి ఐదు రోజులపాటు.. నిల్వ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇక ఆస్పత్రిలో చాలా మంది వీర్యం స్టోర్ చేసుకొని.. ఆ తర్వాత పిల్లలను కంటూ ఉంటారు. అయితే.. అక్కడ వీర్యాన్ని ఫ్రోజెన్ చేస్తారు. అలా ఫ్రోజెన్ చేయడం వల్ల కొన్ని సంవత్సరాలపాటు అది పాడవకుండా అలాంటే ఉంటుందంట.. ఇది నిజంగా అధ్బుతమే కదా..!

Romance is very important in everyone’s life. The desire to enjoy it is present in most people. However .. without understanding about romance .. many people make some mistakes. Doctors say that at least most people nowadays do not even know how to conceive. Many people are under the illusion that they will not get pregnant by cleaning their v@gina after having s3x or by urinating. However .. Doctors say that none of that is true. Even after cleaning the vagina .. s3m3n remains inside the v@gina. Male sp3rm must be at least in the millions for a female egg to be fertilized. Did you know that one teaspoon of s3men contains 100-600 million sp3rm cells?

After intercourse .. a lot of s3men comes out But s3men is going inside the body. The s3men stays in the body for a few days. Most people mistakenly think that s3men stays in the body for only 20 to 30 minutes. However, doctors say that it will be stored for about three to five days. Many people store semen in the hospital. After that the children are over.However there the s3men is frozen. Doing so frozen will keep it from spoiling for a few years.. Isn’t it really amazing ..!

2 thoughts on “ఆడవారి శరీరంలో వీర్య0 ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా?

Leave a Reply

Your email address will not be published.