పరాయి స్త్రీ తో అక్రమ సంబంధం ఉన్న మగాడు భార్యకి ఆ విషయం ఎలా చెప్పాలి?

నమ్మకపు పునాదుల మీద ఏర్పడేదే వైవాహిక బంధం ఆ బంధంలో వివాహితర సంబంధాలు నిలువునా ముంచేస్తాయి. భార్యను భర్త, భర్తను భార్య మోసం చేయటం ఆ వివాహ బంధానికి గొడ్డలి పెట్టులా మారుతుంది మిమ్మల్ని తనలోకంగా భావించే భార్యకు ఇది అనుకోని షాక్ లాగ తాకుతుంది దీనితో ఆమె ఆత్మా నూన్యతా భావంలోకి వెళ్ళిపోతుంది డిప్రెషన్ కి లోనవుతుంది, మీ మీద విశ్వాసాన్ని ప్రేమను కోలి పోతుంది, అనుమానితురాలుగా మారుతుంది. ఇలాంటి సంబంధాలు ఏదో ఫాంటసీ గాను లేదా అనుకోకుండానో జరిగిపోతూ ఉంటాయి. అది తెలియటం వాళ్ళ కాపురం కూలిపోతుంది అనే భయంతో చాలా మంది చెప్పకుండా దాస్తూ ఉంటారు.

ఐతే ఇలాంటి బయటకు పొక్కకుండా ఉండవు కాబ్బట్టి తెలిసినప్పుడు జీవితాలు తల క్రిందులు అవుతాయి ఎవరి ద్వారానో తెలిసే కంటే మిరే మీ తప్పుడు ఒప్పుకుంటే మీ బంధం కొద్దీ రోజులు ఒడి దుడుకుల్లో పడ్డ మల్లి తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. ఆలా చెప్పటానికి చేసిన తప్పును ఒప్పుకోవటానికి మామూలు దైర్యం సరిపోదు కాకపోతే మీ అనుబంధం ముందు ఇవి చిన్నవే అందుకే ఈ చిట్కాలు పాటించి మీ బంధాన్ని నిలపెట్టుకోండి. దేనికైనా సమయం సందర్భం ఉండాలి అంటారు కదా ఈ విషయానికి కూడా తగిన స్థలం సమయం ఎన్నుకోండి అథెయ్ కాదు మీరు మాట్లాడే విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు, మీ ఇద్దరే ఉండేలా చూసుకోండి. అందుకే బహిరంగ ప్రదేశాల్లో కంటే ఇల్లే బెటర్.

ఇక ఇంకో ముఖ్య విషయం మీ భార్య అప్పటికే ఏదో టెన్షన్ లో ఉంటె ఈ విషయం ఇప్పుడు మాట్లాడకుపోవటమే మంచిది. మీరు మాట్లాడే మాటలు సరిగ్గా ఉంటె ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలి అనిపిస్తుంది. అందుకే మీరు చేసిన తప్పును చెప్పటానికి మీరు ఎంచుకునే పడాలి చాలా సున్నితంగా సూటిగా ఉండాలి అప్పుడే మీరు చెప్పేది బాధ పెట్టిన క్షమాపణకు దారి తీస్తుంది. దీనికోసం ముందుగా రిహార్సల్ చేసుకోండి. జరిగింది ఏదో జరిగిపోయింది దానిలో మీ పాత్ర ఎంత అనేది అప్రస్తుతం అలాగని మీరు చేసింది కరెక్ట్ కాదు అందుకే మీ చరియలు సమర్ధించుకోవటానికి ప్రయత్నించకండి, నిజాయితీగా ఉండండి.

మీరు చేసిన తప్పు మీదే దృష్టిపెట్టండి. నిజం నిప్పులాంటిది మీరు దానిపక్కనే నిలపడ్డపుడు భాధ సహజమే. మీ భాగ్య స్వామి అడిగే ప్రశ్నలు మీకు బాధకలిగించినా అన్నిటికి సమాధానం చెప్పండి, ఏ వివరాలు వదిలి పెట్టొద్దు. తన అనుమానాలు అన్ని తొలిగిపోయేలా ప్రవర్తించండి. కొంతమంది తమ భాగ్య స్వామి ఎంత మోసం చేసాడో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటారు దానికోసం రకరకాలుగా గుచ్చి గుచ్చి అడుగుతారు.దీనికోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ మీరు మాత్రం అన్నిటికి సమాధానం చెప్పి ఒకేసారి అన్ని అనుమానాలు తొలిగించాలి

The marital bond that is formed on the foundations of trust immerses the marital relationship vertically in that bond. Husband cheating on wife, wife cheating on husband becomes an ax to that marriage bond. It’s like an unexpected shock to a wife who thinks of you as her own. With this her soul goes into a sense of inferiority, becomes depressed, loses faith in you and love, becomes skeptical. Relationships like this can happen for some fantasy or unintentionally. Knowing that, many people hide without saying it for fear that their dove will collapse.

So lives turn upside down when it is known that such outbursts do not exist. If Mire admits your mistake more than anyone else knows, your bond is likely to fall back into the groove after a few days. Ordinary courage is not enough to admit the mistake made in saying so, otherwise these are small before your affiliation, so follow these tips to maintain your bond. It is said that there should be a time context for anything, so choose a suitable place time for this matter as well. Athey No Third party should know what you are talking about, just make sure the two of you are there. That’s why Ille is better than in public places.

And another important thing is that if your wife is already in some sort of tension it is better not to talk about this thing now. No matter how big a mistake you make, if the words you speak are correct, you’ll be sorry. That is why you have to be very gentle and straightforward in choosing to say what you have done wrong and then what you say will lead to a painful apology. Rehearse for this in advance. What happened is irrelevant to your role in what happened as well as what you did is not correct so do not try to justify your actions, be honest.

Focus on the mistake you made. The truth is like fire when the pain is natural when you stand next to it. Answer all the questions asked by your Bhagya Swami even if it bothers you, do not leave any details. Behave to dispel all of his suspicions.

Gucci Gucci asks in various ways why some people want to know fully how much their Bhagya Swami has cheated. They will bother you for this. But you have to answer everything and remove all doubts at once so that you can stay happily in the future with no regrets and spend a happy and peaceful life.