మాకు పెళ్ళయ్యి 4 నెలలు అవుతుంది.. నా భార్య వేరే వాడితో తిరుగుతుంది ఏంచేయాలి..??

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం హన్మకొండలో వివాహమైంది. పెళ్లైన ఆ యువతి భర్తతో ఉన్నంత సేపు అన్యోన్యంగా ఉండేది. భర్త బయటకు వెళ్లిన సందర్భంలో స్మార్ట్‌ఫోన్‌లో కాలక్షేపం చేసేది. అలా స్మార్ట్‌ఫోన్‌లో కాలక్షేపం చేస్తున్న క్రమంలోనే వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని సింగంపేట గ్రామానికి చెందిన యువకుడితో వివాహితకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ఓ వివాహితకు, యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఆమె కాపురాన్ని నాశనం చేసింది.తెలిసీ తెలియక ఆమె చేసిన స్నేహం, అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళితేవరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం హన్మకొండలో వివాహమైంది. పెళ్లైన ఆ యువతి భర్తతో ఉన్నంత సేపు అన్యోన్యంగా ఉండేది. భర్త బయటకు వెళ్లిన సందర్భంలో స్మార్ట్‌ఫోన్‌లో కాలక్షేపం చేసేది.

అలా స్మార్ట్‌ఫోన్‌లో కాలక్షేపం చేస్తున్న క్రమంలోనే వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని సింగంపేట గ్రామానికి చెందిన యువకుడితో వివాహితకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. సందీప్ ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళుతూ గ్రామంలోనే ఉండేవాడు. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం భర్తకు తెలియకుండా సందీప్‌తో చాటింగ్ చేసేంత వరకూ వెళ్లింది. చాటింగ్‌ నుంచి కాల్స్ వరకూ వ్యవహారం వచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో గంటల కొద్దీ వివాహిత, సందీప్ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వీడియో కాల్స్ చేసుకుని ఒకరినొకరు చూసుకున్నారు.

ఈ క్రమంలోనే కొన్నాళ్లు ఇలా సాగాక సందీప్‌పై విపరీతమైన ప్రేమ పెంచుకున్న వివాహిత భర్తతో కలిసి ఉండేందుకు అయిష్టత వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉండేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని వివాహిత ఫేస్‌బుక్ ప్రియుడిని వెతుక్కుంటూ సింగంపేట గ్రామానికి వెళ్లింది. తప్పని నచ్చజెప్పి పంపించాల్సింది పోయి సందీప్ కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.

20 రోజుల నుంచి ఇద్దరూ కలిసే ఉంటున్నారు. తన కూతురు చేసిన పని తెలుసుకున్న తల్లి హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు సందీప్‌ను, ఆ వివాహితను పిలిపించి విచారించారు. వివాహితను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో కలిసి ఉంటున్న నిందితుడు ప్రవీణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివాహితను తీసుకెళ్లి తనతో కలిసి ఉండేందుకు ఆమె భర్త సిద్ధంగా లేని పరిస్థితి. ఇలా అపరిచిత వ్యక్తితో అనవసర వ్యామోహం, ప్రేమ అత్తారింటికి కొత్తగా కాపురానికి వెళ్లిన ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది.

He was married to a young woman from Hanmakonda in Warangal Urban District four months ago. The married woman remained intimate with her husband for as long as she could. Spending time on a smartphone while her husband is out. It was while spending time on her smartphone that she came in contact with a young man from Singampeta village in the Amrachinta zone of Vanaparthi district on Facebook. An acquaintance made via Facebook to a married man and a young man destroyed her cap. The friendship she had unknowingly made, the love she had shown to a stranger had finally erupted in her new caper. Going into full details

He was married to a young woman from Hanmakonda in Warangal Urban District four months ago. The married woman remained intimate with her husband for as long as she could. Spending time on the smartphone while the husband is out.

It was while spending time on her smartphone that she came in contact with a young man from Singampeta village in the Amrachinta zone of Vanaparthi district on Facebook. Sandeep used to stay in the village as a tractor driver. The friendship between the two went on until her husband unknowingly chatted with Sandeep. From chatting to calls came the affair. Sandeep, who is married, used to talk on the phone for hours when her husband was not at home. They made video calls and looked at each other.

It was during this time that Konnallu expressed her reluctance to stay with her married husband, who had developed an immense love for Sandeep. She went to Singampeta village in search of a married Facebook boyfriend who was not ready to stay with her husband. Sandeep also took her home as she had to send the wrong Natchazeppi.

The two have been dating for 20 days. The mother, who came to know about the work done by her daughter, lodged a complaint at the Hanmakonda police station. With this, the police summoned Sandeep and the married man and interrogated them. The married woman was taken into custody by the Hanmakonda police. Police have registered a case against Praveen Kumar, the accused who got acquainted with the married woman and stayed with her. The situation where her husband is not ready to take that married and stay with her. Unnecessary nostalgia and love for a stranger ruined the life of a young woman who had just moved to Kapura.

Leave a Reply

Your email address will not be published.