యాలక్కాయలు తింటే శృ0గార సామ‌ర్థ్యం పెరుగుతుందా?

ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు, ఆ డబ్బు అనేది లేకపోతే మనుషులు మనిషిగానే లెక్కించబడని రోజులు ఇవి. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం రాత్రింబవళ్లు, అష్టకష్టాలు అనుభవిస్తూ వారి జీవితాన్ని నరకయాతన చేసుకుంటున్నారు. చిన్నతనంలో స్కూల్ లో వేసే ముందు పెద్ద వాళ్ళు అయ్యి ఏమవుతారు. ఎంత సంపాదించే అవకాశం ఉంటుందని, విషయం గురించి తెలుసుకొని మరీ, చేర్చుతున్నారు. డబ్బు సంపాదన కోసం దేశ విదేశాలకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు.

కూతుర్లను మంచి ఉద్యోగం ఉన్న వారికి ఇచ్చి వివాహం చేస్తే వారి జీవితకాలం ఇష్టపడతారని, ఆలోచనతో తల్లిదండ్రులు దేశవిదేశాల్లో ఉన్న వారిని చూసి పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి సమయాలలో భార్యలను తమ ఇళ్లల్లో వదిలివేసి, ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు.అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఒక స్త్రీ తన భర్తకు దూరంగా ఎంత కాలం ఉండగలదు, నిజంగా ఇది చాలా మంది ఆలోచించని ప్రశ్న కానీ, ఇస్లాంలో ఇటువంటి ప్రశ్నకు సమాధానం లభించింది.

ఎందరో ఈ ప్రశ్న అడిగి తెలుసుకొని, దానికి తగ్గట్టుగా వారి జీవన శైలిని మార్చుకున్నారు. అయితే ఇస్లాం దేశాలలో ఉండే మిలటరీ లలో పనిచేసే వారికి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారట. అయితే సమాధానం ఏమిటంటే, నాలుగు నెలలు ఏ స్త్రీ అయినా తన భర్తకు దూరంగా, నాలుగు నెలలు మాత్రమే ఉండగలగడం. అందుకే ఎవరెవరు తమ భార్యలకు దూరంగా ఉంచుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చేలాగా, ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారట ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని


There are also those who go abroad for money making. With the idea that giving daughters to those who have a good job and marrying them will be their lifelong choice, parents are looking at those abroad and getting married.

At such times there are many nobles who leave their wives in their homes and go to other countries and do jobs. Many have asked this question and changed their lifestyle accordingly. However, the same pattern applies to those serving in the military in Islamic countries.The answer, however, is that for four months any woman can stay away from her husband for only four months.