లోపల తెలుసుకోవటం ఎలా..

డా. గోపరాజు సమరం వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం స్వాతంత్ర సమరయోధుడు, నాస్తికవాది అయిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమరం 1939 జూలై 30లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు.

కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొంది సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్‌.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించాడు.

సమాజంలోని అన్నివర్గాల ప్రజాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించటంలో విశేషకృషి చేశాడు. సమరం స్వేచ్ఛాగోరా నేత్రనిధి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను రూపుమాపడానికి సమరం వీటి సమస్య హెచ్చుగా ఉన్న మెదక్, నిజామాబాదు, అదిలాబాదు, నల్గొండ జిల్లాలో అనేక బృందాలతో పర్యటించాడు.

జిల్లా అధికారులు, పోలీసు సూపరిండెంటు ఆహ్వానముపై బాణామతిపై అవగాహన పెంచడానికి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులు, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన బృందాలకు నాయకత్వం వహించాడు. సమరం విజయవాడలోని పోలీసు వైద్య కేంద్రము యొక్క గౌరవ నిర్దేశకుడు.

డా. సమరం భారతీయ వైద్య సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక ఉన్నత పదవులను చేపట్టాడు. 1980-81 సంవత్సరానికి గాను భారతీయ వైద్య సంస్థలో సంఘపు ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 1996-97లో భారతీయ వైద్య సంఘము (Indian Medical Association) యొక్క ఉపాధ్యక్షునిగా పనిచేశాడు.ఈయన భార్య డా. రష్మీ కూడా వీరి కృషిలో పాలుపంచుకుంటున్నారు.

డా. సమరం హేతువాది. మూఢ నమ్మకాలను వమ్ముచేసే డాక్టరు. చిరంజీవి పార్టీ నెలకొల్పిన మొట్ట మొదట్లో ప్రజా రాజ్యం పార్టీలో చేరాడు. తరువాత ప్రజారాజ్యం పార్టీలోంచి తప్పుకున్నాడు.

Dr. Goparaju Samaram is a doctor, social worker and writer. He has written many books in Telugu on medical issues. Gora, a freedom fighter and atheist, was the son of Saraswati Gora. As a doctor by profession, Samaram worked in various fields. Samaram was born on July 30, 1939 in Machilipatnam, Krishna district.

MBBS from Rangaraya Medical College, Kakinada. After graduation, Samaram started his career as a doctor in 1970 in Vijayawada. Hundreds of free medical camps, vaccination camps, eye camps, blood donation camps, polio surgery camps, family planning camps, HIV testing. He was instrumental in organizing blood test camps.

He has been instrumental in raising awareness on AIDS among people from all walks of life. Samaram is the executive president of Svechagora Eye Fund. Medak traveled to Nizamabad, Adilabad and Nalgonda districts with several groups to fight superstitions such as Banamati and Chetabadi.

At the invitation of the district authorities and the superintendent of police, he led teams of doctors, scientists, magicians, mimicry artists, and volunteers to raise awareness on fireworks. Samaram is the Honorary Director of the Police Medical Center in Vijayawada.

Dr. Samaram was active in the activities of the Indian Medical Association. He has held several senior positions at the local, state, and national levels. He received the award as the best President of the Association in the Indian Medical Association for the year 1980-81. He was the Vice President of the Indian Medical Association in 1996-97. Rashmi is also involved in their work.

Dr. Struggle Rationalist. A doctor who dispels superstitions. Chiranjeevi first joined the Praja Rajya Party when the party was formed. He later left the Republican Party.Dr. Goparaju Samaram may be a doctor, caseworker and writer. He has written many books in Telugu on medical issues. Gora, a insurgent and atheist, was the son of Saraswati Gora.

As a doctor by profession, Samaram worked in various fields. Samaram was born on July 30, 1939 in Machilipatnam, Krishna district. MBBS from Rangaraya Medical College, Kakinada. After graduation, Samaram started his career as a doctor in 1970 in Vijayawada. many free medical camps, vaccination camps, eye camps, blood donation camps, polio surgery camps, birth control camps, HIV testing.

He was instrumental in organizing biopsy camps. He has been instrumental in raising awareness on AIDS among people from all walks of life. Samaram is that the executive president of Svechagora Eye Fund. Medak traveled to Nizamabad, Adilabad and Nalgonda districts with several groups to fight superstitions like Banamati and Chetabadi.

At the invitation of the district authorities and therefore the superintendent of police, he led teams of doctors, scientists, magicians, mimicry artists, and volunteers to boost awareness on fireworks. Samaram is that the Honorary Director of the Police center in Vijayawada.

Dr. Samaram was active within the activities of the Indian Medical Association. He has held several senior positions at the local, state, and national levels. He received the award because the best President of the Association within the Indian Medical Association for the year 1980-81. He was the vice chairman of the Indian Medical Association in 1996-97. Rashmi is additionally involved in their work.

Dr. Struggle Rationalist. A doctor who dispels superstitions. Chiranjeevi first joined the Praja Rajya Party when the party was formed. He later left the Republican Party .