ఉదయం పూట Xలో పాల్గొంటే అక్కడ నొప్పి వస్తుందా.. ఎందుకో తెలుసా..?

ఉదయం పూట అందులో పాల్గొంటే అక్కడ నొప్పి వస్తుంది తట్టుకోలేకపోతున్నా కారణం ఏమిటి..? న వయసు 32 సంవత్సరాలు, నా భార్య వయసు 30 సంవత్సరాలు. మేము పెళ్లి అయినా కొత్తలో రాత్రి పూత కార్యంలో పాల్గొనే వాలం ఐతే నేను రోజు ఆఫీస్ కి వెళ్లి వచ్చి అలిసిపోవటంతో రాత్రి అంత చురుగ్గా పాల్గొనలేకపోయే వాడిని దీనితో ఉదయం పాల్గొనేలాగా ప్లాన్ చేసుకున్నాము. 6 నెలలుగా నేను నా భార్యతో ఉదయంపుటానే కార్యంలో పాల్గొంటున్నాను ఆ సమమయంలో చేయటం వలన నాకు బాగా సంతృప్తి కలుగుతుంది ఐతే ఇటీవల నాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి.

కార్యంలో పాల్గొనటం పూర్తి అయినా తరువాత నాకు బాగా నడుము నొప్పి వస్తుంది ముఖ్యంగా ఎడమవైపు బాగా నొప్పి వస్తుంది. అసలు ఎందుకు వస్తుందో అర్ధం అవ్వటంలేదు ఆ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. ఉదయం చేయటం దీనికి కారణమా? నాకు సలహా ఇవ్వండి. మార్నింగ్ కార్యం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఐతే మీరు ఏ భంగిమలో చేస్తున్నారు అనేదే ముఖ్యం. మీరు పాల్గొనే బంగిమవలన కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మీరు పై నుండి చేసేతట్టు చాల మంది చేస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేరే వేరే యాంగిల్ లో చేస్తారు.

కాని కొన్ని భంగిమలు చాలా ఇబ్బందిని పెడతాయి. అలంటి యాంగిల్లో పాల్గొనటం అస్సలు మంచిది కాదు మీ ఇద్దరు చాల కంఫర్ట్ గా ఉంటె వాటినే ఎంచుకోవాలి అప్పుడే మీ పని సులభంగా ఎటువంటి నొప్పి మరియు అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది. మీకు ఒక విధంగా చేసినప్పుడు నొప్పి వస్తే దాన్ని మల్లి ట్రై చేయకండి మీ భార్యనే మీ పైకి రమ్మని చెప్పండి. ఇలా చేయటం వలన మీకు ఎక్కువ శ్రమ ఉండదు. ఇలా ఒక 2-3 రోజులు ట్రై చేసి చుడండి. కచ్చితంగా మీ నొప్పి అనేది తగ్గిపోవటమే కాకుండా మీకు చాలా ఈజీగా హాయిగా సాఫీగా పని జరిగిపోతుంది.

ఒకవేళ ఈ విధంగా చేసిన కూడా మీకు నొప్పి తగ్గగపోతే వేరే ఏ సలహాలు పాటించకండి వెంటనే మీకు దెగ్గరలో ఉన్న డాక్టర్ ను సందర్శించండి. సిగ్గు పడకుండా మీకు ఉన్న సమస్య వారికి చెప్పండి.

మేము ఇలాంటి ఎన్నో వార్తలు సమాచారాలు మీకు తెలియచేస్తాము. ఇలాంటి మరెన్నో పోస్ట్ లను మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నట్లు ఐతే వెంటనే మ్మంల్ని ఫాలో చేయండి. మేము పెట్టె ప్రతి పోస్ట్ మిస్ అవ్వకుండా చూసేయండి.