18 ఏళ్లకే ఈ అమ్మాయి 3 సార్లు ఏంచేసిందో తెలిసి ప్రపంచమే నిబ్బరపోయింది..

సమాజంలో వింత పోకడాలు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి. మనుషులు ఆలోచనలు వారి వ్యవహార శైలి అనుసరిస్తున్న విధానాలు దిగజారిపోతున్నాయి ఆశ్చర్యపరుస్తున్నాయి. పళ్ళ లేదు పట్నం లేదు ఎక్కడ చుసిన పాశ్చాత్య వ్యవహార శైలి కారణంగా సమాజం ఎటుపోతుందో మనుషులు ఏమయిపోతారో అర్ధంకాని పరిస్థితి ఎదురైయింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని జమ్మలమడుగు ఏరియా లో ఒక అమ్మాయి వ్యవహరించిన తీరు సంచలనం సృష్టిస్తుంది. మౌనిక అనే అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకునింది. కుటుంబ పోషణ భారం కావటంతో

పిలివెందులలోలి ఒక ప్రైవేట్ టెక్స్టైల్ కంపెనీలో పనికి చేరించి అదే టెక్స్టైల్ మిల్లులో రమాదేవి అనే అమ్మాయి పనిచేస్తుంది. రమాదేవి మౌనిక మంచి స్నేహితులు అయ్యారు. కొన్ని రోజుల తరువాత మౌనిక నిద్రలో కూడా రమాదేవి పేరునే కలవరిస్తుంది. దేనితో మౌనిక వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన తల్లి తండ్రులు వెంటనే రమాదేవికి కూడా ఇంటికి పిలిపించారు. ఇద్దరిని కూర్చోపెట్టి ప్రశ్నించారు నిలదీశారు. గెట్టిగా నిలతీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తాము ఇద్దరం మొదట మంచి స్నేహితులుగా కలిసాము అని ఆ తరువాత

ఇద్దరం కలిసి ప్రేమించుకునం అని చెప్పారు. అంతే కాకుండా తాము ఇద్దరం ఎవరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నాము అని ప్రస్తుతం మేము ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం అస్సలు ఉండలేము అని తేల్చి చెప్పారు. తల్లి తండ్రులు ఎంత చెప్పిన ఇద్దరు వినకపోవడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. దర్యాప్తు చేస్తుండగా రామ దేవిని ప్రశ్నించిన పోలీసులకు మరిన్ని మతి పోయే విషయాలు బయట పడ్డాయి. రమాదేవి మౌనికపై ముందు మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకునింది అంట

18 ఏళ్ళ రమాదేవి 3 మహిళలను వివాహం చేసుకుంది అన్న విషయం తెలిసి పోలీసులు కంగుతిన్నారు. ఆధునిక సమాజం విలువులు పేరుతో వెనక్కి వెళుతుందా.? జీవన శైలినే దారితప్పేలా చేస్తుందా అని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరియు ప్రశ్నిస్తున్నారు. విల్లు అసలు ఇలా చేయటానికి గల కారణం ఐతే ఇంకా ఎవరికీ తెలీదు. ప్రస్తుతం వీరు ఇద్దరు కలిసే ఉంటున్నారు, పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వారు కూడా 18 ఏళ్ళ పై పడినవారు కాబట్టి పోలీసులు కూడా కేసు పెట్టకుండా వదిలిపెట్టేసారు.

Strange trends in society are becoming more and more common day by day. It is astonishing that the ideas of men are deteriorating the policies they are following in their business style. No teeth, no town, no western business style. The behavior of a girl in the Jammalamadugu area of ​​Andhra Pradesh creates a sensation. A girl named Maunika studied till 10th class. Being a family maintenance burden

A girl named Ramadevi joins a private textile company in Pilivendula and works in the same textile mill. Ramadevi Maunika became good friends. A few days later, even in a silent sleep, Ramadevi’s name is confused. Suspicious of the silent business style with which the parents immediately called Ramadevi home as well. The two were seated and questioned. The real thing came out with Getty standing up. After that the two of them first met as good friends

The two are said to be in love together. He also said that the two of them got married without telling anyone and now we can not leave each other at all. The two were taken to the police station as they could not hear what the mother and father said. During the investigation, the police questioned Rama Devi and came up with more insane things. Ramadevi is said to have previously married two other women on Maunika

Police were shocked to learn that 18-year-old Ramadevi was married to 3 women. Does modern society go back in the name of values.? Many are skeptical and question whether lifestyle can be detrimental. No one still knows if the bow is actually the reason for doing so. The two are currently meeting, and the police have dropped the case as they are over 18 as they have not heard how much the police like it.