12 ఏళ్ళ బాలుడు 30 ఏళ్ళ యువతితో వివాహం.. పూర్తి ఫోటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పెళ్లి అనేది భారతదేశపు హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమయిన ఘట్టం. ఐతే అవగాహన రాహిత్యంతో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు మండలంలో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్దలు తీసుకుంటున్న ఒక అనాలోచిత నిర్ణయాల వాళ్ళ పిల్లల జీవితాలు పాడైపోతు ఉన్నాయి. వరం రోజుల క్రితం జరిగిన వివాహం పేస్ బుక్ లో సంచలం అవుతూ వైరల్ గ మారింది. ఆ విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో 13 ఏళ్ళ బాలుడికి 30 ఏళ్ళ యువతికి ఇచ్చి జరిగిన పెళ్లి ఈ దురాచారానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.

తండ్రి ఏమో మద్యానికి బానిస అయిపోయి తల్లికి ఏమో తీవ్ర అనారోగ్యం, వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్ తెలు. తాను చనిపోతే పిల్లలు ఎం అవుతారో అని తల్లి పెద్ద కొడుకుకు పెళ్లి చేయాలి అని నిర్ణయించింది. దూరం బందుతువంలో ఒక అమ్మాయిని చూసి జూన్ 27 న పెళ్లి తంతు ముగించారు. కవితాల మండలం లోని ఒక గ్రామం ఇందుకు వేదికగా అయింది. ఇక్కడ వరుడి వయసు వచ్చి 13 ఏళ్ళు వధువు వయసువచ్చి 30 ఏళ్ళు అవ్వటం గమనార్థకం. దీనితో వివాహానికి వచ్చిన వారు షాక్ అయ్యారు

మరి కొందరు ఏమో పెళ్లి పెద్దలను తిట్టి పోశారు. ఈ వింత వివాహం చిత్రాలు ప్రెసెంట్ పేస్ బుక్ లో మాత్రం తెగ హల్ చల్ అవుతున్నాయి. కొందరు ఏమో ఈ పోస్ట్ కు కామెంట్ పెడుతూ నువ్వు చాల అదృష్టవంతుడివి అంటూ మరికొందరు ఏమో ఇది చాల ఘోరం అంటున్నారు మరి కొందరు ఏమో వీడు ఐతే పిల్లగాడు, ఆ అమ్మాయికి కైనా సిగ్గు ఉండాలి కదా అంటున్నారు. సో అది అనమాట పోసిషన్ ఏది ఎం అయిన్నప్పటికీ కూడా కంపు కంపే కదా. ఇలాంటి మరెన్నో విచిత్రమయిన వార్తలు పూదత్తానైకి మా వెబ్ సైట్ ను రేగులర్గా ఫాలో చేయండి

Marriage is an important event in the Hindu tradition of India. However, child marriages continue to occur due to lack of awareness. This is still going on in the Karnataka border zone. The lives of their children are ruined by an unwise decision made by adults.

The wedding, which took place a few days ago, went viral on Facebook. Let us now learn about that subject. The marriage of a 13 – year – old boy to a 30 – year – old girl in the area is the culmination of this evil.The father is addicted to alcohol and the mother is seriously ill. They have two sons and two daughters.