షాకింగ్ యాప్ : ఈ యాప్ మీ మొబైల్ లో ఉంటె ఎవర్నైనా బట్టలులేకుండా చూడవచ్చు

పెరుగుతున్న టెక్నాలజీ తో కొత్త కొత్త యాప్లు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వారికి అనుగుణంగా అవసరాలకు యాప్లను డౌన్లోడ్ చేసుకుంటుంన్నారు. ఐతే కొన్ని యాప్లు మాత్రమే యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఒక్కప్పుడు డీఫ్ఫ్స్ అనే ఒక యాప్ వచ్చింది ఈ యాప్ ద్వారా ఇతరులకు ఫేక్ కాల్స్ పంపటం వారిని ఆటపాటించటం వంటి పనులు చేసే వారు. ఐతే ఇప్పుడు మరొక్క కొత్త యాప్ రాబోతుంది ఇది మహిళలకు అసహ్యం కలిగించే యాప్. ఇప్పటికే ఈ యాప్ ఇంటర్నెట్ లో నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ యాప్ గురించి ప్రజలు తెగాచర్చించు కుంటున్నారు.

డీపీనుగే యాప్ దీని పేరు ఈ యాప్ లో అసలు ఎం ఉంది ఈ యాప్ ఎందుకు అంత గొప్ప అని అనుకుంటున్నారా.? ఈ యాప్ ప్రతేయకంగా మహిళల కోసమే డిజైన్ చేసినట్టు ఉన్నారు. నిండుగా దుస్తులు ధరించిన ఒక మహిళా ఒక్క సారి ఈ యాప్ ఓపెన్ చేస్తే చాలు వారు దుస్తులు లేకుండా కనిపిస్తుంది. ఈ యాప్ చాల ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. పాశ్చాతిక దేశాలు ఇది సరే గాని సంప్రదాయాలు చాలా కచ్చితంగా పాటించే భరత్ లాంటి దేశాలలో ఐతే దేనికి బ్రేకులు వేయక తప్పదు. అప్లికేషన్ అసలు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీకు చెపుతున్నాను

ఈ యాప్ ఇలా పని చేస్తుంది నిండుగా దుస్తులు ధరించు ఉన్న వారిని కెమెరా ముందు ఉంచితే ఆ వ్యక్తిని ఈ యాప్ అసలు ఏమి లేకుండా చూపిస్తుంది. యిప్పటికే ఈ సంస్థ ఈ యాప్ ను టెస్ట్ కూడా చేసింది. ప్రస్తుతం ఆ యాప్ వలన కొన్ని ఇబ్బందులు రావటంతో ఆ యాప్ను ఆ సంస్థ ఇంటర్నెట్ నుండి తొలగించింది. ఇది కేవలం వినియోగ దారుల కాలక్షేపం కోసమే కనిపెట్టినట్టు ఆ సమస్త చెపుతుంది. ఈ యాప్ను కేవలం కొన్ని నెలల కృతమనే నిర్మించాము అని ప్రతి నెల సేల్స్ కూడా బాగానే జరిగేవి అని కానీ టెస్టింగ్ సమయంలో ఈ యాప్ అని ఫోటోల మీద పనిచేయటం లేదు అని

కానీ ఈ యాప్ ఇంతలా వైరల్ అవుతుంది అని తాము అనుకోలే అని సంస్థ వెల్లడించింది. కానీ ఈ యాప్ ను మంచి కంటే చెడు కోసమే ఈ యాప్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ కంపెనీ యాజమాన్యం భద్రతాపరమయిన చెరియలు తీసుకున్నప్పటికీ చాలా మంది దీని పాడు పనుల కోసమే వినియోగిస్తున్నారు అని కంపెనీ వెల్లడించింది. ఈ విధం మేము డబ్బులు సంపాదించుకోదలుచుకోవటం లేదు అని సంస్థ వెల్లడించింది. ఇకపైన ఎవరైనా తమ సంస్థకు చెందిన ఈ యాప్ను ఇతర వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేస్తే అది వారి కంపెనీ చట్టాలకు విరుద్ధం అని

ఇకపైన తాము ఇంకో వెర్షన్ ను విడుదల చేయటం లేదు అని కంపెనీ తెలిచి చెప్పింది. ప్రీమియం వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు లైసెన్స్ కూడా విడుదల చేయము అని కంపెనీ చెప్పేసింది. ఇంటర్నెట్ నుండి తొలగించిన తిరిగి పొందొచ్చు అని అంటున్న టెక్కీలు. సరి అయినా టూల్స్ ను వినియోగిస్తే ఆ యాప్ ను తిరిగి పొందటం పెద్ద కష్టం కాదు అని కొందరి టెక్కీలు చెపుతున్నారు. కేవలం ఇంటర్నెట్ నుండి తొలగించారు కానీ మొత్తానికి తీసివేయలేదు అని టెక్కీలు గుర్తుకు చేస్తున్నారు. ఒక సరి ఇంటర్నెట్ లోకి ఎక్కింది అంటే ఇంకా ఎప్పటికి ఇంటర్నెట్ లో నిలిచిపోతుంది అని వారు చెపుతున్నారు.

భారత దేశంలో ఈ యాప్ విలువ 3349 అని చెపుతున్నారు. ఏది ఏమై నప్పటికీ మీ అభి ప్రాయం ఏంటి ఇలాంటి యాప్ల మీద.? మీరు ఇలాంటి యాప్లు రావటం మంచిది అని అంటున్నారా? లేదా అస్సలు కాదు అంటారా.?

మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టెక్ వార్తలు పొందటానికి మా వెబ్సైటు ని ఫాలో చేయండి. ఈ పోస్ట్ ను మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.