ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉంటె ఆ ( ** ) సమస్యలు తప్పవా.

పెళ్ళయిన స్త్రీ భర్తకు దూరంగా ఎంతకాలం వుండగలదు… వుంటూ ఎలా తట్టుకోగలదోనన్నది చాలామంది మెదళ్లలో మెదిలే ప్రశ్న. సాధారణంగా సమాజంలో రకరకాల కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతుంటారు. కొంతమంది విడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయట.

డబ్బు సంపాదన మీద ఆశపడి చాలా మంది నేటి ప్రపంచంలో భార్య భర్తల బంధం గురించి మరిచిపోతున్నారు. కేవలం కెరీర్ అంటూ కొందరు పెళ్లి చేసుకున్న భార్యను లేదా భర్త గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో భార్యలే ఎక్కువగా నష్టపోతున్నారని కొందరు అధ్యయనం చేశారు. సంపాదన కోసం భార్య ను విడిచిపెట్టి విదేశాలకు.. దూరంగా డబ్బు సంపాదిస్తున్నా చాలా మంది మొగాళ్ల వల్ల భార్యలు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.

అయితే భర్తను విడిచి భార్య ఎంతకాలం ఉండగలదు..? ఆ తరువాత ఏం జరుగుతుంది..? అనే విషయాలను పరిశీలిస్తే.. భర్త లేకుండా భార్య కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండగలదట. ఆ తరువాత భార్య ఒంటరితనంగా ఫీలయ్యి తన భాగోగుల గురించి పలు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉందట. పెళ్ళయిన స్త్రీ 4 నెలల వరకు మాత్రమే భర్తను వదిలిపెట్టి ఉండగలదట. అందువల్ల కొన్ని విదేశీ కంపెనీల్లో పనిచేసే ఎన్నారైలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఫ్యామిలీతో గడపడానికి సెలవులు ఇస్తుండటం జరుగుతోందని అంటున్నారు.

ఇలా 4 నెలలకోసారి భర్త భార్య దగ్గరికి వస్తే ఎలాంటి దుష్ఫరిమాణాలు ఉండవని, లేకుండే పెద్ద పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని ప్రభుత్వాలు గుర్తించాయి. ముఖ్యంగా మిలట్రీల్లో పనిచేసే వారికి ప్రతీ నాలుగు నెలల్లో లీవ్ సాంక్షాన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కొందరు డబ్బాశపడుతున్న మొగాళ్లు నాలుగు నెలల తరువాత కూడా భార్య వద్దకు రావడం లేదు. దీంతో తనపై భార్యకు మనసు లేకుండా పోతుందని గుర్తిస్తున్నారు.

ఇది గమనించిన కొందరు మొగాళ్లు ఉద్యోగాలు మానేసి భార్యతో కలిసున్నారట. అందువల్ల భార్యను ఎక్కువగా కష్టపెట్టకుండా ప్రతీ 4 నెలల తరువాత కలిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply