అతి కాముకత ఉన్న మగాడు ఎలా ఉంటాడంటే…

స్త్రీ పురుషులలో ఎక్కువ కామ కథ ఎవరికీ ఎక్కువ ఉంటుంది అన్న విషయం పక్కన పెడితే ఈ విషయంలో ఎక్కువగా బయట పడేది మాత్రం పురుషుడే, ఏ విషయమైనా అతి పనికి రాదూ ఆహరం అయినా శృ#గారం అయినా సరే మితి మీరిన పనులు లేదా ఆలోచనలు చేడు తప్ప మంచి చేయవు. ఒక పురుశిడికి ఉన్న కామ కథ ఆదారంగానే అతను జీవితం లో ఉన్నతంగా ఎదుగుతాడా లేదా దిగజారిపోతాడా విజయ వంతం అవుతాడా లేదా ఓడిపోతాడా ధనవంతుడు లేక పేదవాడిగా మిగిలిపోతాడు ఇలాంటి విషయాలు అన్ని చెప్పొచ్చు ఇలాంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకోవాల్సిన వయసులో శృ#గార కారేక్రమలో అమితమైన ఆసక్తి కనపరిచే వాడిని వివాహం తరువాత పర స్త్రీ పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుంది.

ఇటువంటి మురుకులు తమకు సమాజంలో ఎదురైయ్యే అవమానాల పట్ల లెక్కలేని తనం చూపిస్తారు అని మేల్కొని ఉన్న లేదా నిద్ర పోయిన వీరికి స్త్రీ మాత్రమే ఆలోచనల్లో ఉంటుంది అని పర స్త్రీ కోసం శృ#గారం కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారు అని తమ భాద్యతలను కర్తవ్యాలను మరిచిపోతూ ఉంటారు అని చప్తు ఇటువంటి వారిని పశువులతో పోలుస్తుంది శుక్ర నిది. అత్యంత కామకుడిగా ఉండే పురుషుడి గురించి వర్ణిస్తూ అటువంటి వాడు ఎల్లప్పుడూ స్త్రీని మాత్రమే స్మరిస్తూఉంటాడు అని మనసులో తల్లి తండ్రులకు విలువలకు ఈశ్వరునికి చోటు ఉండదు అని

ఇటువంటి పురుషుడు నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఉన్నపుడు ఆహారం భుజిస్తునపుడు స్త్రీ ని మాత్రమే స్మరిస్తూ ఉంటాడు అని ఆ స్త్రీలకు తనకు ఉన్న సర్వస్వాన్ని కోల్పోడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పబడింది

Aside from the fact that the story of lust is more prevalent among men and women, it is the man who comes out the most in this matter. Based on the story of the lust of a man, whether he rises or falls in life, whether he succeeds or loses, he remains rich or poor. A man who shows a keen interest in sexual activity at the age of schooling will have a greater nostalgia for pro-woman after marriage.

Venus compares such people to cattle, saying that such scoundrels show innumerable insults to themselves in society, that those who are awake or asleep are thinking only of woman, that they are thinking of sex for the sake of pro-woman, and that they are forgetting their responsibilities and duties. Describing the man who is the most lustful, such a man always remembers only the woman, keeping in mind that there is no place for God in the values ​​of the mother and father.

It is said that such a man remembers only the woman when he is asleep and eats while he is ready to lose all that he has to those women.

Leave a Reply

Your email address will not be published.