ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్లి వెనకనుంచి..

అత్త మామలను తల్లి తండ్రులలాగా చూస్తారు కోడళ్ళు కానీ ఈరోజుల్లో మంచి చెడు లేకుండాపోతుంది నమ్మినవారే నయవంచకులిలా మారుతున్నారు. ఈ కోడలి జీవితంలో ఏమయిందో తెలుసుకుందాం. అది గుజరాత్ అహ్మదాబాద్ లోని తూర్పు ప్రాంతం. కొత్తగా పెళ్లి అయినా ఒక అమ్మాయి మెట్టినింట అడుగుపెట్టింది. సహజంగానే ఆలా వెళ్లే అమ్మాయిలకు కొత్త కుటుంబం ఎలా ఉంటుందో పిల్లను ఎలా చేసుకుంటారో అనే టెన్షన్ ఉంటుంది. అలంటి దాని పొగాల్సింది పోయి అమ్మాయిపై కన్నేశాడు మామ.

శత్రువు ఎక్కడో లేడు ఇంట్లోనే ఉన్నాడు అంటే ఇంకా తపించుకోవటం కష్టం అలంటి విపత్కర పరిస్థితి ఆ కోడలు పిల్లలకు వచ్చింది. 30 ఏళ్ళ ముజ్రాపాల ఏరియాకు చెందిన ఆమెకు తల్లి తండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేసారు ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి గుజరాత్ లో ఉంటుంది. పెళ్ళికి 25 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొత్త కాంట్రాక్టు స్టార్ట్ చేశాను అని ఇంకా డాబులు అడగటం మొదలు పెట్టాడు అల్లుడు, ఇలా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టాడు. ఆమెకు ఎం చేయాలో ఆమె బాధను ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం అవ్వలేదు.

కోడలు ఇలా మదనపడటం చుసిన మామ ఆమెపై కన్నేశాడు. ఒక రోజు ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి ఆమె గది లోకి వెళ్ళాడు ఆ సమయంలో ఆమె బట్టలు సద్దుకుంటుంది. వెనకనుండి వెళ్లి ఆమె నడుమును ఉడుముల పట్టేసుకుని గెట్టిగా కౌగలించుకున్నాడు. కోడలు వెంటనే అతని పట్టునుండి తప్పించుకొని కాళ్ళుఎర్రచేసి చూసింది. అయినా వినని మామ ఆమెపైకి దూకి ఆమె ప్రైవేట్ పార్ట్శ్ ను టచ్ చేసాడు. ఎం చేయకూడదు అంటే ఇంకా కట్నం తీసుకురా లేకపోతే నేను ఎం చేసిన సైలెంట్ గా ఉండు అని అన్నాడు.

ఆమెకు పిచ్చకోపం వొచింది. అపరాకాళికల మారింది శక్తిని అంత కూడాచేసుకొని ముసలాయనను వెన్నకి నేతేసింది. వెంటనే తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కుటుంబంలో అందారిపైనా కంప్లైంట్ చేసింది. ఎం జరిగిందో మొత్తం చెప్పింది. పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఆ విషయం భర్తకు ఫోన్ చేసి చెప్పింది. పోలీస్ లు ఇంటికి వచ్చే సరికి అందరూ పరారయిపోయారు.

Aunts and uncles are seen as mothers and fathers but nowadays believers who do not have good or bad are becoming hypocrites. Let’s find out what happened in this ax life. It is located in the eastern part of Ahmedabad, Gujarat. A girl who is newly married has stepped on the mat. Naturally the girls who go that way will have the tension of how to have a new family and how to have children. Uncle looked at the girl as it smoked.