కుక్క ఎంత పనిచేసింది 2 రోజుల్లో అమ్మాయీ పెళ్లి కానీ..

బెంగుళూరులో ఉంటున్న కరిష్మా వాలియా అనే అమ్మాయికి రిస్థిత అనే వ్యక్తితో ఇంట్లో వాలు వెళ్లి సంబంధం కుదిరిచారు. చిన్నప్పటినుండి జంతువులు అంటే ఎంతో ఇష్టం ఉన్న కరిష్మా వాలియా కు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం, పెళ్లి తరువాత కూడా తన కుక్కను తనతోనే ఉంచుకుంటాను అని కాబోయే భర్తకు ప్రముఖ మెసేజ్ ఆప్ వాట్సాప్ చాట్ చేస్తూ చెప్పింది. కానీ అతడు మాత్రం తనకు కుక్కలు అంటే ఇష్టం లేదు అని చెప్పాడు తమ తల్లికి కూడా కుక్కలు అంటే ఇష్టం లేదు అని తమ ఇద్దరి మధ్య కుక్క ఎందుకు అని రిప్లై ఇచ్చాడు .

దీనితో మన పెళ్లి జరగదు అని అతడితో తెగేసి చెప్పేసింది, సీరియస్ గా మాట్లాడుతున్నావా అని ప్రశ్నించగా అవును అని సమాధానం ఇచ్చింది. మన ఇద్దరి జీవితం ముఖ్యం అని కుక్కతో ని అనుబంధం తాత్కలికం అని అన్న అతడి వాదనతో ఆమె ఏకీభవించలేదు అంతేయ్ కాదు కుక్కతో తన అనుబంధం తాత్కాలికం అయినా తన పెంపుడు కుక్కను పెళ్లికోసం వదులుకోలేని అని థీల్చి చెప్పేసింది. పెళ్లితరువాత దినికారణంగా ఇద్దరి మధ్య ఎటువంటి కోడలు రాకూడదు అనే ఉదేశంతోనే ఈ పెళ్లి జరగదు అని స్పష్టం చేసింది .

దేనితో కంపం వచ్చిన ఆ కాబోయే పెళ్ళికొడుకు ని కుక్కనే పెళ్లి చేసుకో అని సమాధానం ఇచ్చాడు, ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదనలు అనవసరం అని కరిష్మా సూటిగా చెప్పడంతో వారిద్దరి మధ్య వాట్సాప్ చాట్ లో బ్రేక్ పడింది. కుక్క కారణంగా ఒక పెళ్లి రద్దు అయినా వాట్సాప్ చాట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కొందరు కరిష్మా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయగా మరికొందరు రిషిత వాదనకు మద్దతు పలకటం విశేషం. ఇలాంటి మరెన్నో వార్తలు పొందటానికి మా వెబ్సైటు ని రేగులర్గా ఫాలో చేయండి.ఇలాంటి వింత వింత న్యూస్ మీకు ఎల్లప్పుడూ అందాచేస్తూ ఉంటాము.అలాగే మా ఫేస్బుక్ పేజీ ని కూడా ఫాలో చేయండి థాంక్ యు ఫ్రెండ్స్ మల్లి కలుద్దాము ఇంకొక పోస్ట్ తో

Karisma Walia, a girl living in Bangalore, had an affair with a man named Rishthita at home. Karisma Walia, who has loved animals since childhood, said in a popular WhatsApp message to her fiance that she loves her pet dog and will keep her dog with her even after marriage. But he said he did not like dogs and his mother also replied that dogs do not like dogs.

She told him that our wedding would not take place with this, and when asked if he was talking seriously, she answered yes. She disagreed with his claim that our relationship with the dog was temporary, that our lives were important, and that she could not give up her pet dog for marriage, even if her relationship with the dog was temporary. Made it clear that the marriage would not take place on the day after the wedding with the intention that there should be no sister-in-law between the two.

One thought on “కుక్క ఎంత పనిచేసింది 2 రోజుల్లో అమ్మాయీ పెళ్లి కానీ..

Leave a Reply

Your email address will not be published.