ఎక్కువుగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న స్త్రీలు ఎవరంటే..!!

భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో కుటుంబానికి సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక పెళ్ళయ్యి కొత్త బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇల్లాలుగా కోడలు అమ్మగా బహు రూపాల్లో తన బాధ్యతలను నిర్వతిస్తారు ఐతే మన దేశంలో వివాహరిత సంబంధాలు పెట్టుకోవటం పెళ్ళయాక ఇతరులతో సంబంధాలు పెట్టుకునే పద్ధతి వెస్ట్రన్ దేశాల్లో ఉంటుంది అని అనుకునేవారుఐతే ఇటీవల ఒక సర్వేలో కొన్ని శోకేకింగ్ విషయాలు బయటికి వచ్చాయి గత కొన్నేళ్లుగా భరత్ లోను వివాహిత సంబంధాలకు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని సర్వేలు చుపుతున్నాయి.

ఈ విషయం ఒక ఆన్లైన్ డేటింగ్ సంస్థ ఇటీ వాలే చేపట్టిన సర్వేలో తేలింది. మహిళలు డెవలప్ చేసిన ఒక డేటింగ్ యాప్ ను మహిళలు ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ యాప్ ను మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్నారు ఐతే ఈ యాప్ కు వారంలో 13 లక్షల మంది ఉసెర్స్ ఉన్నారు ఐతే ఆ యాప్ ఒక సర్వేను చెప్పట్టింది ఈ సర్వేలో భారత్లో బాగా చదువుకొని ఆర్ధికంగా ఎవరిమీద ఆధారపడకుండా ఉండే మహిళలు ఎక్కువగా వివాహిత సంబంధాలను ఇష్టపడుతున్నారు అని తేలింది వారిలో ముఖ్యంగా 30-60 వయసు వారే ఎక్కువగా ఉన్నారు,

వీరిలో 48% మంది మహిళలు వారికి వివాహరిత సంబంధాలు ఉన్నాయి అని అంగీకరించారు వారిలో చాల మందికి పెళ్లి అవ్వటమే కాదు పిల్లలు కూడా ఉన్నారు ఈ విషయాన్నీ వారే స్వయంగా సర్వేలో చెప్పారు. 40% మహిళలు తాము వ్యక్తి గత సుకాన్ని భర్తలతో పొందలేకపోతున్నాము అని చెప్పారు వారిలో 78% మంది బాగా చదువుకున్న వారు 72% ఆర్ధికంగా ఎవరిమీద ఆధారపడనివారే ఉన్నారు.

25-50 ఏళ్ళ వయసు ఉన్న 1520 మంది పై ఈ సర్వే చేసినట్టు ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ లో 48% మంది అమ్మాయిలు ఒకటికన్నా ఎక్కువ మందితో ప్రేమలో ఉన్నట్టు చెప్పారు. ఐతే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకెలా మారుతుందో చూడాలి మరి. మన దేశంలో కూడా రోజు రోజుకి వెస్టర్న్ సంప్రాదాయాలను ఎక్కువ ఇష్టపడటమే కాకా ఫాలో అవుతున్నారు అని కూడా తేలిపోయింది..

In Indian cultural traditions, family traditions are given the highest priority. After getting married and entering into a new bond, the family gives priority to family responsibilities. Over the last few years, surveys have shown that women in Bharat are more interested in marriage.This was revealed in a survey conducted by an online dating company Eti Vale. A dating app developed by women is mostly used by women. The app is run by women for women. The app has 13 lakh users a week. Especially those in their 30s and 60s

Of these, 48% of women admitted that they had a marital relationship, many of whom were not only married but also had children, according to the survey. 40% of women say they have not been able to get past personal comforts with their husbands 78% of them are well educated 72% are financially dependent.

The agency reported surveying 1520 people aged 25-50, with 48% of girls saying they were in love with more than one person. So we have to see how this situation will change in the coming days. It has also been revealed that Kaka is becoming more and more fond of Western traditions day by day in our country as well.