ఉదయం లేవగానే స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పు.. చేస్తే మీ భర్త పని అంతే..

ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీ చేయకూడని ఆ తప్పు ఏమిటి? పొరపాటున ఆ పని చేస్తే ఆమె భర్తకు లభించే ఫలితం ఏమిటి ? తెలియక ప్రతి ఉదయాన్నే చేసే ఆ పొరపాటు వల్ల భర్తకు ప్రమాదం పొంచి ఉంటుందా? శాస్త్రం చెపుతున్న ఈ ముఖ్యమయిన విషయాలు తెలుసుకోండి. ఒక స్త్రీ యొక్క ఈ శరీర భాగాన్ని స్పృసించటం వల్ల పురుషుడికి ఆశీర్వచనం సానుకూల కార్య ఫలితాలు ఎలా కలిగించగలవో చూద్దాము. ఇది మేము చెపుతున్నది కాదు చాణిక్యుడు నీతిలో ఇది ఒక దెగ్గర ప్రస్తావించ బాధించి, అది ఏంటో ఇప్పుడు చూదాం.

హిందూ సాంప్రదాయంలో స్త్రీని ఆది శక్తిగా ప్రకృతిగా పరిగమిస్తారు. సర్వానికి మూలం ఆమెనే అని చెపుతారు, అంతటి విలువ ఇచ్చిన స్త్రీ విషయంలో శాస్త్రం కొన్ని నిర్దేశిస్తుంది. చాణక్యుడి నీతి ప్రకారం ఇంట్లో భార్య తప్ప ఎవరైనా పెద్ద వారు ఉంటె పుట్టిన రోజు పర్వదినాల నాడు వారి ఆశీర్వచనమ్ తీసుకోవటం మంచిది అని అంటారు. పురుషులకంటే స్త్రీ లలో సాధారణంగానే సకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు పెద్ద వారు అయినా స్త్రీ వద్ద ఆశీర్వాదం తీసుకోవటం వాళ్ళ ఆ శక్తి పురుషుడిలోకి ప్రవేశిస్తుంది అని చెప్పొచ్చు

అమ్మాయిలు నిద్ర లేవగానే నుదుట సిందూరం ధరించటం చేస్తారు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది సరిఅయిన విధానం కాదు. ఉదయం నిద్ర లేచినా తరువాత చేసే నిత్యా కర్మ అనంతరం మాత్రమే నుదిటిపై సిందూరం ధరించాలి అని శాస్త్రం చెపుతుంది. సిందూరం ధరించే తప్పుడు ఇంకొకరు చూడకుండా ధరించాలి అని నలుగురిలో ఎపుడు ఆ పని చేయకూడదు అని శాస్త్రం చెపుతుంది. భర్త జీవితంలో ఒక్క సారి మాత్రమే భార్య నుదిటిపై సిందూరం దరింపచేయాలి అని శాస్త్రం చెపుతుంది కాబట్టి

వివాహం తరువాత సిందూరం ధరించటం పూర్తిగా స్త్రీ బాధ్యత భర్త చేత ధరింపచేసుకోవటం సరి కాదు. భర్త చేత రెండో సారి సిందూరం ధరింపచేసుకోవటం కూడా శాస్త్రం లో నిషేధింపబడింది ఈ పొరపాటు వలన ఆమె భర్తకు సంబంధించి ఆరోగ్యం పాడు అవ్వటం లేదా అకాల ప్రమాదాలు జరుగుతాయి

What’s wrong with a woman not waking up in the morning? What is the result for her husband if she does that by mistake? Is the mistake that you make every morning unknowingly endangering your husband? Learn these important things that science says. Let’s see how touching this body part of a woman can bring positive action results that bless the man. This is not what we are saying.