బాయ్ ఫ్రెండ్ అడిగాడు అని వీడియో కాల్ లో నగ్న()గా.. దాన్ని రికార్డు చేసి అబ్బాయి బ్లాక్మెయిల్..!!

నగేష్ అనే వ్యక్తి 20 ఏళ్ళ రమ్యతో ప్రేమలో ఉన్నాడు వీళ్లిద్దరు గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఎపుడు ప్రేమతో చూసుకునేవాడు.సినిమాలకు షికారులకు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసేవారు కలుసుకోలేని సమయంలో అపుడు అపుడు వీడియో కాల్ చేసుకొని ఇద్దరు నగ్న0గా మాట్లాడుకునేవారు. మగవారికి సాధారణంగా ఇలాంటి సమయంలో స్క్రీంషాట్ తీసుకోవటం లేదా స్క్రీన్ రికార్డు చేసుకోవటం సరదా ఎందుకంటే ఆ వీడియోను మల్లి చూసి వూహించుకోవాచు అని అనుకుంటారు అందరూ అని మేము అన్నము 80% మగవారు ఐతే ఇలాంటివి చేస్తారు.

కానీ పాపం ఆ అమ్మాయికి నగేష్ ఇలా చేస్తున్నాడు అని తెలీదు కొన్ని రోజులు బనే గడిచాయి ఒకరోజు వీరిద్దరికి గొడవ అయ్యింది ఒక వారం మాట్లాడుకోలేదు. ఒకవారం తరువాత నగేష్ రమ్యకు ఫోన్ చేయగా రమ్య ఇంకా మనకు సెట్ ఎవ్వడు నాకు ఎపుడు కాల్ చేయకు అని బ్రేక్ అప్ చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ మాటలకు నగేష్ ఇగో రైజ్ అయింది వెంటనే రమ్యను బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు.అప్పటి దాకా రమ్యకు నగేష్ దెగ్గర తన వీడియోలు ఉన్నాయి అని కూడా తెలీదు,నగేష్ వాటిని ఇంటర్నెట్ లో రమ్య పేరు ఇంకా వాలా ఇంటి అడ్రస్ మరియు వాళ నాన్న పేరు పెట్టి ఇంటర్నెట్ లో పెట్టేసాడు.

ఇది తెలుసుకున్న రమ్య మరియు తన తల్లితండ్రులు వెంటనే సైయబెర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు నగేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.నగేష్ కు 9000 రూపాయిలు జరిమానా మరియు 5 ఏళ్ళ జైలు శిఖ బెంగాల్ కోర్ట్ విరించిది. సో అమ్మాయిలు ఎప్పుడు కూడా వీడియో కాల్ లో ఇలా మీ బాయ్ ఫ్రెండ్ తో చేయకండి ఎందుకంటే ఎవరు ఎపుడు ఎలా మారిపోతారో ఎవ్వరం చెప్పలేము.దయచేసి ఎప్పుడు ఇలా చేయకండి చేసి తరువాత బాదపడకండి మీ తల్లి తండ్రులను బాద పెట్టి వారి పరువు తీయకండి.

హృదయపూర్వక తీర్పులో, బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ లోని తమ్లుక్ లోని ఒక కోర్టు 23 ఏళ్ల వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష మరియు రూ .9,000 జరిమానాతో చెంపదెబ్బ కొట్టింది.భారతదేశంలో “రివెంజ్” నేరారోపణకు ఇది మొదటి కేసు. 20 ఏళ్ల ఫిర్యాదుదారుడిని అత్యా*ర0 చేసిన ప్రాణాలతో వ్యవహరించాలని, తదనుగుణంగా పరిహారం మంజూరు చేయాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలిక మరియు దోషి మూడేళ్లుగా సంబంధంలో ఉన్నారు.

నగ్న వీడియోలను ఆ అమ్మాయి యాక్సెస్ చేసిన అమ్మాయి తన ఫోన్‌లోనే చిత్రీకరించింది. అతను ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు, ఆ తర్వాత ఆమె ఆ సంబంధాన్ని విరమించుకుంది. “పగ” ను తీయడానికి, అతను వీడియో క్లిప్‌లను మే 2020 లో వివిధ పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేశాడు. అమ్మాయి గుర్తించబడిందని నిర్ధారించుకోవడానికి, అతను ఆమె పేరును, మరియు ఆమె తండ్రి పేరు మరియు మారుపేరును వీడియోలకు జోడించాడు.అసలు ఎం జారింది ఆ అబ్బాయి ఆలా చేయటానికి కారణం ఏమిటి ఇపుడు తెలుసుకుందాం

Leave a Reply

Your email address will not be published.