సిగ్గు వదిలి ఈఒక్క పని చెయ్యండి..

ఈ రోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఏంటి అంటే ఎవరైతే జంటలు ఉంటారో వారు సిగ్గు వదిలి ఈ ఒక్కపని చేస్తే మీ జీవితం చాల బాగుంటుంది. అసలు ఏంటి ఇది ఎం చేయాలి అని అనుకుంటున్నారా.? అది ఇపుడు మనం ఈరోజు ఈ టాపిక్ లో మాట్లాడుకుందాము. చాణక్య నీతి ప్రకారం ఐతే చాణక్యుడు అని చెప్పిన వెంటనే మీ అందరికి తెలుసు ఆయన ఒక మహా గ్యాని అని మహా తెలివయిన వ్యక్తి అని. అయన చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాము

 

ఎవరైతే భార్య భర్తలు ఉంటారో వాలా రేలషన్ చాల బలంగా అవ్వాలి అంటే సారిక సంబంధం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటి అంటే ఇలాంటి రేలషన్ లో ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంటే ఫ్రీగా మనసు విప్పు మాట్లాడుకో లేకపోవటం ఏవైనా బాధలు ఉంటె షేర్ చేసుకోలేకపోవడం. భయపడటం, సిగ్గు పడటం ఇలాంటివి అన్ని చేస్తూ ఉంటారు. ఎపుడైనా సరే ఇలా చేసారు అంటే కచ్చితంగా మీ జీవితంలో మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది అని అర్ధం.

అంటే పరాయి స్త్రీ కావొచ్చు లేదా పరాయి మగవాడు కావొచ్చు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. కార్యం చేసుకునే సమయంలో కూడా చాల ఫ్రీగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే సిగ్గు అనేది అస్సలు పడకూడదు. ఎవరైతే ఇలా ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారో, ఏ విషయాన్ని చెప్పుకోవటానికి ఇష్టపడకుండా ఉంటారో వారి జీవితం అంతానికి వచ్చినట్లే. ఇందాక మనం చెప్పుకున్నట్లు మీ జీవితంలోకి ఇంకొక వ్యక్తి వచ్చే వకాశంకూడా చాల ఎక్కువగా ఉంటుంది.

ఎపుడు కూడా జంటల మధ్య గాప్ రాకూడదు. ఫిసికల్ లో ఎక్కడైతే వీక్ పాయింట్ దొరుకుతుందో అప్పుడు మన జీవితంలోకి ఇంకో వ్యక్తి వచ్చే ఛాన్స్ మొదలవుతుంది అనమాట. జీవితం అనేది చాల ముఖ్యమైనది.

జంటలు ఎపుడు కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ముఖ్యంగా రాత్రి కార్యం విషయంలో మాత్రం అన్ని షేర్ చేసుకోవాలి. కార్యంలో ఏమైనా సమస్యలు ఉంటె చెప్పుకొని మాట్లాడుకొని తొలగించుకోవాలి లేకపోతే ఏమి షేర్ చేసుకోకుండా ఉంటె కచ్చితంగా మన జీవితంలోకి ఇంకొక వ్యక్త వచేస్తాదు ఇది తథ్యం.