స్త్రీలకు మాత్రమే పక్కన ఎవ్వరు లేకుండా ఇది చూడండి

మహిళలు తమ భర్తలోతో కంటే తన స్నేహితులతోనే అన్ని పంచుకుంటారు అన్న విషయం తాజాగా చేసిన ఒక సర్వేలో తెలిసింది. మహిళలు తమ మిత్రులతో గొడవలనుండి ముద్దులవరకు అన్ని షేర్ చేసుకుంటారు అని ఆ సర్వే వెల్లడించింది, తమ స్నేహితురాళ్ళు చెప్పిన విషయాలను అబ్బాయిలు కూడా పాటిస్తారని త్తెలిసింది ఐతే అతిగా షేర్ చేసుకోవటం మంచిది కాదు అని ఈ సారి మీ వ్యక్తి గత విషయాలను మీ మిత్రులతో పంచుకునే ముందు ఇప్పుడు మేము చెప్పే విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మీకు చాలా మంచిది

భాగస్వామితో జరిగిన గొడవలు: రేలషన్ షిప్ లో ఉన్న వ్యక్తితో గాని భాగస్వామితో గాని జరిగిన ప్రతి గొడవను మనస్పర్థను మిత్రులతో పంచుకోకూడదు, ఆలా చెపితే వారు వాళ్ళని చులకన భావంతో చూసే అవకాశం ఉంది. గొడవ తరువాత వారు ఇద్దరు కలిసిపోయిన అవి విన్న వారు మాత్రం ఆ విషయాన్ని మరిచిపోకుండా భవిష్యత్తులో మీపై రుద్దే అవకాశం ఉంది, అత్యవసరం మాత్రమే పంచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు చేసే తప్పు కాబ్బటి ఇలా అస్సలు చేయకండి వేరే వారి దృష్టిలో చులకన ఐపోతారు

బాధపడిన ప్రతి సారి: ఏదైనా విషయంలో మీరు బాధపడిన ప్రతి సారి మిత్రులతో పంచుకోవలసిన అవసరం లేదు ఆలా చెప్పటానికి అలవాటు పడితే వారు దెగ్గర లేని సమయంలో ఇబ్బంది వస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒంటరిగానే సమస్యను ఎదురుకునేలా మారాలి అని నిపుణులు సూచిస్తుంనారు. ప్రపంచలోని ఏ కుటుంబం కూడా ఇబ్బందులు లేకుండా ఉండవు కావున మీ కుటుంబంలో జరిగే మనస్పడ్డలు కలహాలు ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది. కుటుంబం లో ఎవ్వరు వైన్ పరిస్థితిలో లేరు అన్నపుడే ఇతరులతో పంచుకోవాలి

చేసిన మంచి పనులు : మనం ఇతరుల పట్ల చూపిన జాలి, సహాయం అందరికి చెప్పుకుంటే అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు మన గొప్ప తనాన్ని మనం చెప్పుకోవటం కంటే మన పక్కవారు దాన్ని నిరూపిస్తే అది మనకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియ కూడదు అంటారు పెద్దలు అది నిజం

లై0గింక జీవితం: కార్యం సమయంలో ఎదురైనా అనుభవాలను వేరే ఎవ్వరితో పంచుకోకూడదు. సమస్యలు ఏమయినా ఉంటె సంబంధిత వైద్యులను కలవాలి అంతే గాని ఇతరులను సలహా అడగటం మంచిది కాదు