పాకిస్తాన్లో హిందూ మహిళలను ఎం చేస్తారో తెలిస్తే కన్నీరు ఆగదు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక్కొక దేశంలో ఒక్కొక చట్టం ఉంటుంది తమ పరిస్థితులకు తగ్గట్టు ఆయా దేశాలు తమ చట్టాలను ఏర్పరుచు కున్నారు ఐతే కొన్ని దేశాల చట్టాలు అక్కడ ప్రజలు పాటిస్తున్న రూల్స్ గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అలంటి కొన్ని ఆశ్చర్యకరమైన రూల్స్ ను చట్టాలను పాకిస్థాన్ ప్రజలు ప్రభుత్వం పాటిస్తుంది. ఈ వీడియో లో పాక్ లో ఉన్న కొన్ని శోకేకింగ్ చట్టాల గురించి తెలుసుకుందాం. పాకిస్థాన్ లో ఒక అమ్మాయిని అబ్బాయి పరిచయం చేసుకొని గర్ల్ ఫ్రెండ్ చేసుకోకూడదు గర్ల్ ఫ్రెండ్ గా చేసుకునేదానికి పాక్ ఎందుకు బాన్ చేసింది అంటే పాక్ కల్చర్ చాలా నీట్ గా ఉంటుంది ఆ కల్చర్ ని ఈ కల్చర్ మార్చేస్తుంది అని గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ని బాన్ చేశారు.

అలాగే పెళ్లి కాకుండా వేరే అమ్మాయితో సహజీవనం చేయటానికి కూడా వీలు లేదు. బాలీవుడ్ సినిమాల ప్రభావం పాక్ ప్రజల మీద చాల ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ బాలీవుడ్ సినిమాల ఆధారంగానే వీలు చేసే పనులల్లో వీళ్ళ ఆలోచనల్లో మార్పువస్తుంది అంట అంతటి ఇంపాక్ట్ ఈ సినిమా వలన విలకు కలుగుతుంది. నెలలో ఒకసారి బయట తినటం అనేది ఈ దేశంలో బాన్ చేసారు రంజాన్ మాసం వేలకు చాలా పవిత్రమైన మాసంగా ఉంటుంది పాక్ ఒక ఇస్లామిక్ దేశం అని మనకు తెలుసు ఇస్టమిక్ ఆచారం ప్రకారం రంజాన్ మాసంలో ఎవరుకూడా బయటతినకూడదు.

పాక్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది మిగిలిన మతం వారు కూడా ఈ రంజాన్ మాసంలో బయట తినకూడదు. పాక్ లో ఉండే ఏఒక్కరు కూడా ఇస్రేల్ దేశానికి వెళ్ళలేరు,ఇస్రేల్ వెళ్లటానికి పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు ఎందుకంటే పాక్ దృష్టిలో ఇస్రేల్ అసలు ఒక దేశము కాదు. పాక్ లో ఇతరుల ఫోన్ తీసుకోవటం చట్టరీత్య నేరం అవతలి వారు ఒప్పుకుంటేనే వాళ్ళ ఫోన్ ముట్టుకోవాలి లేకుంటే ఆరు నెలల శిక్ష పడుతుంది ఫామిలీ మెంబెర్స్ ముట్టుకున్నా సరే ఆ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తే చాలు జైల్లో వేస్తారు.

పాక్ లో చదువుకోవాలి అంటే ఎక్కువ టాక్స్ పే చేయాల్సి ఉంటుంది చదువుకునే వారికోసం స్కూల్ లో కాలేజీ లో ఫీజులు కట్టడం మానేసి ఎవరైతే చదువుకుంటారో వాళ్లమీద టాక్స్ వసూలుచేస్తుంది అక్కడ ప్రభుత్వం.

ఏ స్టూడెంట్ ఐతే చదువుకోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయిలు ఖర్చుపెడతాడో అతను ప్రభుత్వానికి 10% పన్ను కట్టాల్సి ఉంటుంది మన దేశ ప్రధాన గురించి గొప్పగా మాట్లాడే వాలు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు కానీ పాక్ లో మాత్రం అక్కడి ప్రధానిని ఏటిపరిస్థితిలో కూడా తక్కువ చేసి మాట్లాడ కూడదు ఒకవేళ మీరు అనటం ఎవరైనా పోలీస్ లు లేదా ప్రభుత్వ ఆఫీసర్ లు విన్నారు అంటే మీరు ఊహించనంత శిక్ష వేస్తారు.