కోరిక తీర్చమంటూ ఏకంగా మహిళా SP కే వేధింపులు. చివరికి ఆమె ఎం చేసిందంటే…

సామాన్యులనుండి పెద్దవారి వరకు ఎటువంటి సమస్య వచ్చిన ఆశ్రయించేది పోలీస్ లనే.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా శాంతి భద్రతలు కాపాడుకుంటారు పోలీస్ లు. ఇంకా ఈ మధ్య కాలంలో మహిళలకు లాంగిక వేదింపులు ఎక్కువ కావటంతో పోలీస్ లే భరోసా కలిపిస్తున్నారు. మరి అటువంటి బాధ్యత హితమయిన పోలీస్ ఉద్యోగిగా ఉండి మహిళా పోలీస్ ను లైగిక పేదింపులకు గురిచేస్తే ఎవరితో చెప్పుకోవాలి.? అవును తమిళ్ నాడు లో ఒక పోలీస్ ఉన్నత అధికారి తన కింది మహిళా పోలీస్ అధికారిపై వేధింపులకు పాలుపడటం కలకలం రేపుతోంది.

తమిళనాడులో అప్పటి ప్రభుత్వ హయాములో అప్పటి ముఖ్యమంత్రి పాలానిస్వామికి భద్రత విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా ips అధికారిని స్పెషల్ డీసీపీ తన ఛాంబర్ కి పిలిపించారు. సీఎం భద్రత విషయాలగురించి చర్చించాలి అని చెప్పి తన కారులో ఎక్కించుకొని ఆమెపై లైంగిక వేధింపులకు పాలుపడ్డాడు. దీనితో షాక్ తిన్న సదరు మహిళా ఎస్పీ స్పెషల్ డీసీపీ పై తమిళనాడు హోమ్ సేక కార్యదర్శికి ఫిర్యాదు చేసేందుకు చెన్నైకు బయలుదేరింది. దీనితో స్పెషల్ డీసీపీ తన పలుకుపడిని ఉపయోగించి తాను చెన్నై వెళ్లకుండా ఉండేందుకు రాక్ రకాల ప్రయత్నాలు చేసాడు.

ఒక మహిళా dig మరో sp మరో 40 పోలీసులు జంగాలపట్టు చెక్ పోస్ట్ వద్ద మహిళా అధికారిని అడ్డగించి రాజి కుదిర్చేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. ఇంతా ప్రయత్నించినా ఆ మహిళా sp నిరాకరించటంతో ఆమెను అడ్డగించి ఆమె కారు తాళాలు కూడా లాగేసుకున్నారు. అయినా కూడా ఆమె మరో కారులో చెన్నై కి వెళ్లి మరి ఆ అధికారిపై ఫిర్యాదు చేసారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రిన్సిపాల్ సెక్రెటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చెప్పటినుండి. చెంగాలపట్టు వద్ద ఉన్న సిసి కెమెరా ఫ్యూతాగే ను పరిశీలించగా ముగ్గురు ips అధికారులు కలిసి అక్కడ నడిపిన రాజి భాగవతం బయటపడింది

దేనితో ఆ స్పెషల్ డీసీపీ మరియు మిగతా ముగ్గురి అధికారులపై కేసు నమోదు చేసారు. ఆ స్పెషల్ డీసీపీ పై సస్పెన్షన్ వేటువేసింది తమిళనాడు ప్రభుత్వం.ఈ ఘటన తమిళనాడు పోలీసుల్లో కలకలం రేపుతోంది. ఇటువంటిమరెన్నో లేటెస్ట్ వార్తల కోసం మా వెబిస్తే ని ఫాలో చేయండి మరియు ఈ వార్తను మీ స్నేహితులతో షేర్ చేయండి.

From the common man to the elderly, the police are the only recourse for any problem. The police maintain peace and security without causing any inconvenience to the people. Yet police are adding reassurance that s3xu@ l harassment of women has increased in recent times. And with such a responsible police officer, who should be told if a woman police officer is sexually harassed? Yes, it is disturbing that a senior police officer in Tamil Nadu is involved in harassment of his subordinate female police officer.

The Special DCP summoned to his chamber a woman ips officer who was performing security duties for the then Chief Minister Palaniswami during the tenure of the then government in Tamil Nadu. The CM got into his car and sexually assaulted her, telling her to discuss security issues. Shocked, the woman went to Chennai to lodge a complaint with the Tamil Nadu Home Secretary against the SP Special DCP. With this the Special DCP used his reputation to make rock-like attempts to keep himself from going to Chennai.

One woman dig another sp Another 40 policemen intercepted a female officer at the Jangalapattu check post and tried in hundreds of ways to reach a compromise. Despite her best efforts, the woman refused and intercepted her and even snatched her car locks. However, she went to Chennai in another car and complained to the officer.

Since the government has taken this seriously and set up a committee headed by the Principal Secretary. A CCTV camera at Chengalapattu examines Futage while three ips officers work together to uncover a compromise.

A case has been registered against the Special DCP and three other officers. The Tamil Nadu government has suspended the Special DCP. The incident has caused a stir among the Tamil Nadu police. Follow our webinar for more latest news like this and share this news with your friends.