హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. చివరకి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరు అంటే అందరికి టక్కున గుర్తుకువచ్చేది రెబెల్ స్టార్ ప్రభాస్ పేరే, పెద్దనాన్న నటన వారసత్వాన్ని పుచ్చుకొని తనదైన శాలి నటనతో రాణిస్తున్నాడు. దేశం గర్విచదగిన సినిమా బాహుబలి లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంకా బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటాడు అని అప్పుడు కొన్ని రుమోర్స్ కూడా వచ్చాయి కానీ ఇప్పటి దాకా దాని గురించి వార్త ఐతే మల్లి రాలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త రూమర్ ఏంటి అంటే పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అని

అమ్మాయిది పశ్చియింది గోదావరి జిల్లా భీమవరం అమ్మాయి అని అప్పట్లో ఒక రూమర్ ఉంది కానీ ఇపుడు మాత్రం సూచిన సమాచారం ప్రకారం అమ్మడి వైజాగ్ అని తెలిసింది. ప్రభాస్ తన రాబోయే పుట్టిన రోజు నాడు వార్త వెల్లడిస్తాడు అని అగ్రహారాల్లో టాక్. ప్రభాస్ కాబోయే భార్య ఎవరు అని మొత్తం టాలీవుడ్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. పెద్దనాన్న కృష్ణం రాజు చెప్పడం బట్టి ఈ బాహుబలి కి తగిన జోడీని చూస్తున్న అని నేను కూడా ప్రభాస్ కు త్వరగా పెళ్లి చేసేయాలి అని చూస్తూన నేను అదే పనిలో ఉన్న అని చెప్పారు

ప్రభాస్ పెళ్లి దెగ్గరలోనే ఉంది అని ఈ విషయం గురించి ప్రభాస్ పుట్టిన రోజు అయినా అక్టోబర్ 23 న అభిమానులకు తెలిపే అవకాశం ఉంది అని ప్రచారం నడుస్తుంది ఐతే ఇదే ఇప్పుడు నిజం అవ్వబోతుంది. కృష్ణం రాజుకు పాత చుట్టాలు అయినా ఒక అమ్మాయిని చూసారు అని ప్రభాస్ కు అమ్మాయి నచ్చటం జరిగిపోయింది అని తెలుస్తుంది. అమ్మాయి అమెరికాలో ఎంబీఏ చేసినట్లు సమాచారం. వైజాగుకు చెందిన ఈ అమ్మాయినే పెళ్లిచేసుకుంటాడు అం అందరు భావిస్తున్నారు. దీనితో అభిమానులలో సందడి వాతావరణం ఏర్పడింది

ఇంతకు ఈ పుట్టిన రోజునాడు ప్రభాస్ తన పెళ్లి గురించి ప్రకటన చేస్తాడా? లేక మల్లి నాన్చుతాడా వేచి చూడాలి. మరి ఈ విషయం గురించి మీరు ఎం అంటారు, ప్రభాస్ పుట్టిన రోజునాడు తెలియచేస్తా అన్న విషయం పెళ్లి గురించే అంటారా? లేదా వేరే ఏమయినా అయ్యిఉంటుందా ?

ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మా సైట్ ను ఫాలో చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసి వారికి కూడా గ్యానం పెంపొందించండి. మా సైట్ లో ఇలాంటి ఆర్టికల్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూసి మీ స్నేహితులతో షేర్ చేసి మాకు మా రోజులు గడవానికి సహాయం చేయండి. ఈ కరోనా సమయంలో మాకు మా రీడర్స్ రావటమే చాలా ముఖ్యం.